Jump to content

CRDA dy collector arrested


Hydrockers

Recommended Posts

1 minute ago, Android_Halwa said:

Singapore valla kutra anta kada...ekada singapore ni beat chestado ani valle kutra panni thokesinaru ani talk vundi jaffa circles lo...nijamena ?

Jaffa circles lo farmers ki runa maafi is better than 10 towers ani talk ayite pulka circles lo ledu maku inko Hi-Tech city kavalsinde ani anukuntunnarani talk.

Link to comment
Share on other sites

16 hours ago, JaiTDP said:

Amaravathi ready avutundhi bro - y China needed ?? 
 

Almost 80% completed - just inko 20% ye migilindhaani abn news lo yesundey. 

Velli pulkalatho disco chesuko po

Link to comment
Share on other sites

15 hours ago, Android_Halwa said:

Singapore valla kutra anta kada...ekada singapore ni beat chestado ani valle kutra panni thokesinaru ani talk vundi jaffa circles lo...nijamena ?

bolli bob gadini antav ok, 420  jaffa gadini okkasaraina antavemo ani chustha..

Le, life long slavery chese asalu sisalaina jaffa vi ba nuv. @3$%

Link to comment
Share on other sites

Canal lands land pooling ki ichinattu registration sesindi anta kada. Well played. 

Pulkas . Vachi mee version ento seppandi.

By the way we already know that jalaganna ate 1 lakh crores and he is roaming free while this poor government employee is arrested for small fraud case. Tell something about this issue . 

Link to comment
Share on other sites

According to Saakshit

సీఆర్‌డీఏ నెక్కల్లు డిప్యూటీ కలెక్టర్‌ కనికెళ్ల మాధురిని పోలీసులు బుధవారం విజయవాడలోని ఆమె ఇంటివద్ద అరెస్ట్‌ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి జూనియర్‌ అడిషనల్‌ సివిల్‌ జడ్జి వీవీఎస్‌ఎన్‌ లక్ష్మి ఎదుట హాజరుపర్చగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో మాధురిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రావెల గోపాలకృష్ణతో కుమ్మక్కై 3,880 చదరపు గజాలు కలిగిన పది ప్లాట్లను కేటాయించడంతో పాటు రూ.5.26 లక్షల కౌలు చెల్లించారు. చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు తేదీలతో నకిలీ రికార్డులు సృష్టించారని దర్యాప్తు అధికారులు గుర్తించి మాధురిపై కేసు నమోదు చేశారు.  

రాజధాని అమరావతి నిర్మాణం పేరిట టీడీపీ హయాంలో ల్యాండ్‌ పూలింగ్‌ కింద వేలాది ఎకరాల భూమిని ప్రభుత్వం సమీకరించింది. ఇందులో భాగంగా తుళ్లూరు మండలం నెక్కల్లులో మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ ముఖ్య అనుచరుడైన రావెల గోపాలకృష్ణ ల్యాండ్‌ పూలింగ్‌కు 3.11 ఎకరాలు ఇచ్చినట్టుగా చూపించారు. అందుకుగాను 3,110 చదరపు గజాలు కలిగిన 8 నివాస ప్లాట్లు, 770 చదరపు గజాలు కలిగిన రెండు వాణిజ్య ప్లాట్లను సీఆర్‌డీఏ ద్వారా కేటాయించారు. వాస్తవానికి ఆ భూమి నాగార్జున సాగర్‌ కాలువ, రెండు రోడ్లకు చెందినది. తప్పులను సరిదిద్దుకునే క్రమంలో మాధురి మరిన్ని తప్పులకు ఒడిగట్టి అడ్డంగా దొరికిపోయారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...