Jump to content

social media lo posts pedithe arrest wntra jagga..

Sreeven

Recommended Posts

Mari intha bhayapadithe ela..

ఎంవీపీ కాలనీ, విశాలాక్షినగర్‌, నందిగామ: సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెడుతున్నారని.. వాటిని ఫార్వర్డ్‌ చేస్తున్నారనే అభియోగాలతో ఇద్దరు వ్యక్తులను సీఐడీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. విశాఖపట్నానికి చెందిన యలవర్తి ఆనంద కిశోర్‌ అలియాస్‌ నలంద కిశోర్‌, కృష్ణా జిల్లా నందిగామ మండలం చెరువుకొమ్ముపాలేనికి చెందిన చిరుమామిళ్ల కృష్ణారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేకంగా, ప్రజాప్రతినిధుల్ని కించపరిచేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారన్న ఆరోపణలపై మంగళగిరిలోని సీఐడీ పోలీసు స్టేషన్‌లో ఇటీవల కేసు నమోదైంది. దీని దర్యాప్తును కర్నూలు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి అప్పగించారు. వారు ఈ నెల 21న షేక్‌ మోతీలాల్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. తాజాగా కిశోర్‌, కృష్ణారావును అదుపులోకి తీసుకున్నారు.

తెల్లవారకముందే..
విశాఖపట్నం సీఐడీ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున నలంద కిశోర్‌ను ఆయన నివాసంలో అరెస్ట్‌ చేశారు. రాష్ట్ర మంత్రి ప్రతిష్ఠ దెబ్బతీసేలా, ఓ మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్న ఓ పోస్టు వేరే వ్యక్తి నుంచి రాగా కిశోర్‌.. తెదేపా సానుభూతిపరుడైన రాజేశ్‌ అనే వ్యక్తికి పంపారని, ఆయన దాన్ని వాట్సప్‌ గ్రూపుల్లోనూ, ఫేస్‌బుక్‌లోనూ ఫార్వార్డ్‌ చేశారని సీఐడీ అధికారులు తెలిపారు. ప్రాథమిక విచారణ పూర్తి చేశాక కర్నూలు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారన్నారు. కిశోర్‌ను ఉదయం 11.30 గంటల వరకు విచారించి కర్నూలుకు తరలించారు. అయితే ఆయన ఇంటికి సోమవారం అర్ధరాత్రి దాటాక సీఐడీ అధికారులు వెళ్లడం వివాదాస్పదంగా మారింది. కిశోర్‌ ఇంటికి మంగళవారం తెల్లవారుజామున వెళ్లినా అరెస్ట్‌ చేయలేదని, తెల్లారాకే తమ కార్యాలయానికి తీసుకొచ్చామని సీఐడీ అధికారులు చెబుతున్నారు. ఆయనకు రక్తపోటు, మధుమేహం తదితర సమస్యలున్నందున, ఆరోగ్యం బాగుందని నిర్ధారించుకున్నాకే కర్నూలుకు తరలించామని సీఐడీ సీఐ భవానీ ప్రసాద్‌ ‘ఈనాడు’కు తెలిపారు. ఆయన వయసు 70 సంవత్సరాలు కాదని.. 62 ఏళ్లేనని చెప్పారు. మరోవైపు కృష్ణా జిల్లా నందిగామ మండలం చెర్వుకొమ్ముపాలెంకు చెందిన చిరుమామిళ్ల కృష్ణారావును నందిగామలో సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని ఆయనపై మంగళగిరి సీఐడీ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదయింది. మంగళవారం తెల్లవారుజామున 4:40 గంటలకు ఆయనను అరెస్టు చేసి విజయవాడకు అక్కడి నుంచి కర్నూలుకు తరలించారు. రెండు రోజుల కిందటే కృష్ణారావును గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారించి పంపించారు. అర్ధరాత్రి కృష్ణారావు ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి అరెస్టు చేయడంపై మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిసే ప్రభుత్వం అరెస్టు చేయిస్తోందని విమర్శించారు.

పోస్టులు పెట్టినందుకు.. అరెస్టులు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర: ముత్తంశెట్టి
ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విలేకర్లతో చెప్పారు. తన మిత్రుణ్ని అరెస్ట్‌ చేశారని ఓ మాజీ మంత్రి తెగ బాధపడిపోతున్నారని, ఓ మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఉన్న పోస్టులను ఇతరులకు పంపడం ఎంతవరకు సమంజసమన్నారు. సాక్ష్యాలూ, ఆధారాలూ లేకుండా సీఐడీ అధికారులు ఎవరినైనా అరెస్ట్‌ చేస్తారా అని ప్రశ్నించారు. సమయం వచ్చినప్పుడు మిగిలిన వారి అరెస్టులూ ఉంటాయన్నారు. మిషన్‌ ఆంధ్రప్రదేశ్‌ అనే అంతర్జాల చిరునామాను నిర్వహిస్తున్న రాజేశ్‌ అనే వ్యక్తిని విచారించగా కిశోర్‌ పేరు బయటకు వచ్చిందన్నా

Link to comment
Share on other sites

Deeniki Lokesh ae inspiration ...Apatlo Lokesham mida comments pedithe arrest chesinaru...

Ilanti FOIK panulu chesedi antha mana babu gaare...Jaffa’s just following anthe

Link to comment
Share on other sites

4 minutes ago, Android_Halwa said:

Deeniki Lokesh ae inspiration ...Apatlo Lokesham mida comments pedithe arrest chesinaru...

Ilanti FOIK panulu chesedi antha mana babu gaare...Jaffa’s just following anthe

Yes appatlo mallepoola aunty police station lo padesi kottinchindhi ga 

Link to comment
Share on other sites

11 minutes ago, Android_Halwa said:

Deeniki Lokesh ae inspiration ...Apatlo Lokesham mida comments pedithe arrest chesinaru...

Ilanti FOIK panulu chesedi antha mana babu gaare...Jaffa’s just following anthe

Antey next inka Jagan ki kuda miglidedhi 23 aa 

Link to comment
Share on other sites

41 minutes ago, Android_Halwa said:

Deeniki Lokesh ae inspiration ...Apatlo Lokesham mida comments pedithe arrest chesinaru...

Ilanti FOIK panulu chesedi antha mana babu gaare...Jaffa’s just following anthe

Vaallu chesaaru kada ani memu chesthunnaam antaare kaani, thappu eppudu oppukoru kada. Ilaane vaalla thappulu chesthu pothe migiledi 23 mari.

Btw, I don't remember any cases in TDP period for posts on government. They were for personal posts on Lokesam and others. Now it's entirely different, they are arresting people for questioning government (without any derogatory comments).

TDP govt was 1000 times lenient on social media posts compared to YCP govt.

Link to comment
Share on other sites

1 hour ago, UncleSam said:

TDP time la laws kuda weak...social media and false fabrications intensity kuda ivala vunadanikante takuve...

So...vallu chesinaru ani vellu chesinaru ani...yedhava sollu.

Ivemi Givernment ki quochening chese pista emi kaadu...Pakka political fueling lenidi intha scene kaadu..

edo rajyangam nashanam aipotundi anna feeling okate takuvaindi

Link to comment
Share on other sites

2 hours ago, Android_Halwa said:

Deeniki Lokesh ae inspiration ...Apatlo Lokesham mida comments pedithe arrest chesinaru...

Ilanti FOIK panulu chesedi antha mana babu gaare...Jaffa’s just following anthe

same ide pedtam anukunna..

Loki ganiki Pappu ani pedite arrest chesaru appatlo

Link to comment
Share on other sites

3 hours ago, UncleSam said:

Vaallu chesaaru kada ani memu chesthunnaam antaare kaani, thappu eppudu oppukoru kada. Ilaane vaalla thappulu chesthu pothe migiledi 23 mari.

Btw, I don't remember any cases in TDP period for posts on government. They were for personal posts on Lokesam and others. Now it's entirely different, they are arresting people for questioning government (without any derogatory comments).

TDP govt was 1000 times lenient on social media posts compared to YCP govt.

Nuvvu em cheppina aa halwa gadu Jagan anna dhi vadaladu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...