Jump to content

శ్రీగంధం సాగుతో ఎకరానికి రూ.3 కోట్లు : రైతు జలందర్ రెడ్డి


nag_mama

Recommended Posts

 

18 శ్రీగంధం చెట్లను రూ. 36 లక్షలకు అమ్మిన రైతు నల్లగొండ జిల్లాలోనే ఉన్నారని.. ఎంత మంది రైతులు శ్రీగంధం సాగు చేసినా.. ఎకరానికి కనీసం 13 నుంచి 15 ఏండ్లలో రూ. 3 కోట్లు లాభం తీసుకోవచ్చని 6 వేల మొక్కలు సాగు చేస్తున్న రైతు పాల్వాయి జలందర్ రెడ్డి చెప్తున్నారు. రైతుల పక్షాన తెలుగు రైతుబడి వ్యక్తం చేసిన అనేక సందేహాలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ఆ వివరాలన్నీ ఈ వీడియోను పూర్తిగా చూడటం ద్వారా తెలుసుకోవచ్చు. శ్రీగంధం సాగుతో ఎకరానికి రూ.3 కోట్లు : రైతు జలందర్ రెడ్డి | Sandalwood | Telugu RythuBadi తెలుగు రైతుబడి గురించి : నా పేరు రాజేందర్ రెడ్డి. నేను నల్గొండ నివాసిని. చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం. ప్రకృతిని నమ్మి.. భూమిని దున్ని.. ప్రపంచం ఆకలితోపాటు ఎన్నో అవసరాలు తీర్చే అన్నదాతల రుణం కొంతయినా తీర్చాలన్నదే నా ఆశయం. వరి, పత్తి, చెరుకు, మిర్చి, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పూలు, సుగంద ద్రవ్యాలు, పప్పులతోపాటు పశువులు, కోళ్లు, చేపలు, పట్టు పురుగులు, తేనెటీగలు, అటవీ వృక్షాలు పెంచుతున్న, లాభాలు పొందిన రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాను. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాల పరిచయం, వినియోగం వంటి సమగ్ర సమాచారం అందిస్తాను. నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు సైతం వీడియోల ద్వారా ఇప్పిస్తాను. ప్రతి సోమవారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మన చానెల్ లో కొత్త వీడియో పబ్లిష్ అవుతుంది. తెలుగు రైతుబడి వీడియోలు మీకు నచ్చితే.. కొత్త వీడియోలను చూడాలి అనుకుంటే మన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు రైతుబడిని ప్రోత్సహించండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు యథావిధిగా అనుసరించరాదు. వ్యవసాయంలో కొత్త ప్రయోగం చేయాలనుకునే వాళ్లు.. ఇప్పటికే అనుభవం కలిగిన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడటం, వారి వ్యవసాయ క్షేత్రాలను నేరుగా పరిశీలించడం ద్వారా మాత్రమే సమగ్రమైన సమాచారం పొందగలరు.

Link to comment
Share on other sites

4 minutes ago, trent said:

Ma vuru lo kuda vesaru 3-4 yrs back . 14-14 yrs wait cheyala 😳

Empty residential plots lo veyamani people suggesting

Link to comment
Share on other sites

2 minutes ago, ChinnaBhasha said:

Empty residential plots lo veyamani people suggesting

Good idea but security vundali ga. Night ki night kottukoni pothe outskirts lo 😂

Link to comment
Share on other sites

Take all this with a pinch of salt , by the time it becomes popular market will crash . 

Even red sandal can be farmed in nellore /chittoor /Kadapa/nalgonda  but prathi step lo government intervention /cannot market .

Andhra Pradesh lo dimag undey oka leader kooda ledu if they formed a red sandal farming cooperative and researched on it , state could be earning thousands of crores in revenue officially .  

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...