Jump to content

టీటీడీ మాజీ ప్రధానార్చకులు కరోనా తో మృతి..!


Kool_SRG

Recommended Posts

టీటీడీ మాజీ ప్రధానార్చకులు కరోనా తో మృతి..!

తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు శ్రీనివాసమూర్తి దీక్షితులు (75) కరోనా తో మృతి చెందారు. ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్నారు. కాగా నాలుగురోజుల క్రితం ఆయన కరోనా తో స్విమ్స్ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే ఆయన కన్ను మూసారు. 30సంవత్సరాలకు పైగా ఆయన శ్రీవారి ఆలయంలో సేవలందించారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉండగా వారిలో పెద్ద కుమారుడు దయానిధిమూర్తి దీక్షితులు గోవిందరాజస్వామి ఆలయంలో అర్చకుడిగా చేస్తున్నాడు. చిన్న కుమారుడు నరసింహమూర్తి దీక్షితులు శ్రీవారి ఆలయంలో అర్చకుడిగా సేవలందిస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రీనివాసమూర్తి దీక్షితులు టీడీపీ హయాంలో మిరాశీ వ్యవస్థ రద్దు చేయడంతో గోవిందరాజస్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడిగా చేరారు. అక్కడ కొంతకాలం విధులు నిర్వహించిన ఆయన పదవీ విరమణ పొంది ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నారు. 

  • Sad 1
Link to comment
Share on other sites

Former head priest of TTD succumbs to COVID-19

The former head priest of the Tirumala Tirupati Devasthanams (TTD) that manages the famous Lord Venkateswara temple at nearby Tirumala, died due to coronavirus at a COVID care facility in Tirupati on Monday, a hospital official said.

Srinivasamurthy Dikshitulu, the former Pradhana Archaka of TTD, succumbed to the virus in the wee hours today, the official told PTI. He was 73. He had served the TTD for more than three decades.

Link to comment
Share on other sites

Just now, Kool_SRG said:

టీటీడీ మాజీ ప్రధానార్చకులు కరోనా తో మృతి..!

తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు శ్రీనివాసమూర్తి దీక్షితులు (75) కరోనా తో మృతి చెందారు. ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్నారు. కాగా నాలుగురోజుల క్రితం ఆయన కరోనా తో స్విమ్స్ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే ఆయన కన్ను మూసారు. 30సంవత్సరాలకు పైగా ఆయన శ్రీవారి ఆలయంలో సేవలందించారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉండగా వారిలో పెద్ద కుమారుడు దయానిధిమూర్తి దీక్షితులు గోవిందరాజస్వామి ఆలయంలో అర్చకుడిగా చేస్తున్నాడు. చిన్న కుమారుడు నరసింహమూర్తి దీక్షితులు శ్రీవారి ఆలయంలో అర్చకుడిగా సేవలందిస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రీనివాసమూర్తి దీక్షితులు టీడీపీ హయాంలో మిరాశీ వ్యవస్థ రద్దు చేయడంతో గోవిందరాజస్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడిగా చేరారు. అక్కడ కొంతకాలం విధులు నిర్వహించిన ఆయన పదవీ విరమణ పొంది ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నారు. 

*L({}

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...