Jump to content

####Breaking### ***Stay on 3 Capitals*** Mottikaya Number ?? High Court Debba Jaffa Abba

Sucker

Recommended Posts

సాక్షి, అమరావతి: అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై రాష్ట్ర హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ముగ్గురు సభ్యుల ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్లను విచారించింది. ప్రభుత్వాన్ని కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే, కౌంటర్‌ దాఖలుకు ప్రభుత్వం పది రోజుల గడువు కోరగా కోర్టు అంగీకరించింది. తదుపరి విచారణ ఆగస్టు 14కు వాయిదా వేసిన హైకోర్టు.. ఆగస్టు 14వరకు యథాతధ స్థితి ఉండాలని స్పష్టం చేసింది.

Link to comment
Share on other sites

130 kotla janaabha gala baaratha desham ki okatey capital...

Kaani just oka 5 crores unna maa thokala raajyam ki three capitals ..endu kantey Anni regions memey dochukovaaali kadhaa...

Link to comment
Share on other sites

1 hour ago, tom bhayya said:

సాక్షి, అమరావతి: అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై రాష్ట్ర హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ముగ్గురు సభ్యుల ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్లను విచారించింది. ప్రభుత్వాన్ని కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే, కౌంటర్‌ దాఖలుకు ప్రభుత్వం పది రోజుల గడువు కోరగా కోర్టు అంగీకరించింది. తదుపరి విచారణ ఆగస్టు 14కు వాయిదా వేసిన హైకోర్టు.. ఆగస్టు 14వరకు యథాతధ స్థితి ఉండాలని స్పష్టం చేసింది.

jaffas ki tg neutral batch ki nammey news idhi

Link to comment
Share on other sites

Gud move by HC. But it is govt who asked for next date to file counter petition

అమరావతి: మూడు రాజధానుల బిల్లుపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 14 వరకూ రాజధానుల బిల్లుపై హైకోర్టు స్టే విధించింది. రాజధాని విభజన పిటిషన్లపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. పిటిషన్ల తరపున శ్యామ్ దివాన్, ఉన్నవ మురళీధర్ వాదనలు వినిపించారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం తరపు న్యాయవాది 10 రోజుల గడువు కోరారు. తదుపరి విచారణను ఈ నెల 14కు హైకోర్టు వాయిదా వేసింది. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇక అమరావతికి గుడ్‌బై చెప్పి విశాఖ నుంచి పాలన సాగించాలని వైసీపీ సర్కార్ భావించింది. ఈ నిర్ణయంపై రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతుల్లో ఆగ్రహం పెల్లుబికింది. న్యాయ పోరాటం చేయాలని భావించి హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.

https://www.andhrajyothy.com/telugunews/ap-higt-court-issues-stay-order-on-three-capitals-bill-2020080404055441

Link to comment
Share on other sites

Neither HC nor Central Govt can involve in Capitals decision ani Central Home minister appice already official letter ichindhi...

The case will be on Compensation to be given to Farmers Not on Capitals

Govt shall say Amaravathi will Stay as capital But 2 more capitals will be added to list.

Land ichina Farmers ki compensation em istharu ani HC lo arguements aiythayi.. Once that is decided - ii stay thesestharu.

And compensation might be some % more than Govt rates... and on installments isthamu antaru... This is nothing new

Link to comment
Share on other sites

2 minutes ago, kidney said:

Asalu capital antey meaning thelsaa...thelisthey 3 capitals...enduku antey....

130 crore populatio unna country key oka capital...

5 crores unna state ki why 3 capitals antey?

Compensation enduku? Farmers land ichindhi. Capital development ki and assembly la enduku cheppaledhu antey?

Courtss la kammollu okatey undaru...Anni khulalaa advocates untai....lekuntey ....Adhi kooda kammma courts ki edchey vaaalu...

Anyways ...let's see

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...