Jump to content

9 Dead In Fire At Hotel Used As Covid Care Facility In Vijayawada


Anta Assamey

Recommended Posts

3 hours ago, nag_mama said:

hotel vadidi tappu ledu ani evvadu post cheyyaledu ikkada, jaganaal gadini anagane lagettukuntu vachinava maa thoka CM ni antavaa anukuntu

Ippudu nee badha endira sunta edava

poyi gajji galla M cheekko po sekka ga

Link to comment
Share on other sites

55 minutes ago, bhaigan said:

Govt. Permussion ichinda ? leda ramesh hospitals vadu swarna palace vala tho contract kudurchukunnada ?

Govt permission ledu em ledu

Both commode dogs wanted to mint money 

Safety precautaions lekunda business start chesinru commode dogs kada enthaina 

Digajari poye bathukulu

Link to comment
Share on other sites

3 hours ago, ParmQ said:

Mee atha slavery evadu cheyyaru ra paytm.

Govt gave permission to a hotel, to convert into an hospital, that doesn't have fire exit and doesn't support ambulance strechter entry also. That lead to death of 11 members and injuiries to multiple people. Adhi vadhilesi, nuvvu opposition leader hotel owner ni endhuku criticise cheyyaledhu ani edusthunnav. Ae range slaveryno okasari think chey. Basic ga psycho batch la thayarautunnaru.

Mari LG case lo kooda government ni thidithe saripoyedi kada, company employees ni arrest seyyali ani enduku protested pulka batch. Lol pulkas . Samsaram vyabhicharam logic. Mana blood and breed involved kada.

 

Link to comment
Share on other sites

6 minutes ago, nag_mama said:

PayTm scripts anni ee twitter handle nunchi pick chesukovaalaa, evaru maintain chestaru idi mana Prashanth Kishore team aaa

117415128_798514334222571_36892531817928

Corona vachina visa teddy ni jalaganna mask lekunda kalisadu ane PPT nuvvu ee Twitter handle nundi thechavo, ade handle nundi. Lol 

Link to comment
Share on other sites

1 minute ago, snoww said:

Corona vachina visa teddy ni jalaganna mask lekunda kalisadu ane PPT nuvvu ee Twitter handle nundi thechavo, ade handle nundi. Lol 

nenu aa fasuck FB page lo nunchi techaa vuncle

Link to comment
Share on other sites

చికిత్స వరకే మా బాధ్యత: రమేష్ ఆసుపత్రి 

11ramesh1a.jpg

విజయవాడ: రోజు రోజుకీ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నందున ఎక్కువ మందికి వైద్యం అందించి త్వరితగతిన కోలుకునేలా చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అనుమతితో స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌ను కొవిడ్‌ కేర్‌ కేంద్రంగా మార్చామని రమేష్ ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.

‘‘జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతోనే బందరు రోడ్డులోని ఆసుపత్రిని పూర్తిగా కరోనా బాధితులకు కేటాయించాం. అందులో 30 పడకలు మాత్రమే ఉండటంతో ఎక్కువ మందిని అక్కడ చేర్చుకోలేక పోయాం. కరోనా బాధితులకు వైద్యం అందించాలని ఒత్తిడి, అభ్యర్థనలు రావడం వల్ల అన్ని సౌకర్యాలు ఉన్న స్వర్ణప్యాలెస్‌ హోటల్‌ తీసుకున్నాం. హోటల్‌ నిర్వహణతో సంబంధం లేకుండా రోగులకు వైద్య సేవలు అందించే బాధ్యతనే రమేష్‌ ఆసుపత్రి నిర్వహించింది. చికిత్స కేంద్రం నిర్వహణ, అద్దె వసూలు ఇతర అంశాల బాధ్యత అంతా హోటల్‌ నిర్వాహకులదే. ఈ కేంద్రంలో చేరిన కరోనా రోగులకు వైద్య సేవలు అందించటం వరకే మా బాధ్యత. అగ్ని ప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. ఇప్పటి వరకు మా చికిత్సా కేంద్రాల ద్వారా 500 మంది కరోనా బాధితులకు వ్యాధి నయం చేశాం. స్వర్ణప్యాలెస్‌ చికిత్సా కేంద్రంలోని వారంతా చక్కగా కోలుకుంటున్న సమయంలో వ్యాధిగ్రస్తులు అగ్నిప్రమాదానికి గురికావడం తీవ్రంగా కలచివేసింది. ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం’’ అని రమేష్ ఆసుపత్రి యాజమాన్యం ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...