Jump to content

లోకేశ్ యూఎస్‌కు వెళితే

snoww

Recommended Posts

లోకేశ్ యూఎస్ వెళితే ....ఆయ‌న‌కు వ‌చ్చే ఆదాయం అక్ష‌రాలా రూ.50 ల‌క్ష‌ల డాల‌ర్లు. ఇది ప‌చ్చి నిజం. ఈ విష‌యాన్ని టీడీపీ నాయ‌కురాలు దివ్య వాణి అందించిన బ్రేకింగ్ న్యూస్‌. లోకేశ్‌పై మంత్రి కొడాలి నాని ఘాటు విమ‌ర్శ‌ల్ని దివ్య వాణి త‌ట్టుకోలేక పోతున్నారు. నానికి కౌంట‌ర్ ఇచ్చే మ‌గాళ్లెవ‌రూ గుడివాడ‌లో లేన‌ట్టున్నారు.

నెల క్రితం కూడా కొడాలి నానికి కౌంట‌ర్ ఇవ్వ‌డానికి దివ్య వాణి రంగంలోకి దిగాల్సి వ‌చ్చింది. ఇప్పుడు మ‌ళ్లీ మ‌రోసారి ఆమె మీడియా ముందుకొచ్చారు. లోకేశ్‌ను విమ‌ర్శించే వారికి ఆవ‌గింజ‌లో అర‌వ‌య్యో వంతు అర్హ‌త ఉందా అని ఆమె గ‌ట్టిగా ప్ర‌శ్నించారు. ఎంబీఏ చదివిన లోకేశ్‌ ప్రపంచబ్యాంకులో పని చేసిన రికార్డు  సొంతం చేసుకున్న‌ట్టు దివ్య‌వాణి తెలిపారు.

‘ఏమండోయ్ కొడాలి గారు.. పుట్టుకతో బంగారు స్ఫూన్‌తో పుట్టిన వ్యక్తి లోకేశ్. పార్టీలు మార్చే వ్యక్తి కాదు. వీళ్లకు వాళ్లకు గ్లాసులు మోసిన వ్యక్తి కాదు. సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారే వ్యక్తి కాదు. ఇవన్నీ ఎందుకని ఆయన యూఎస్‌కు వెళితే... వచ్చే ఆదాయం ఎంతో తెలుసా... 50 లక్షల డాలర్లు సంపాదించుకొనే సత్తా ఉంది’ అని చెప్పుకొచ్చారు.  

  • Haha 1
Link to comment
Share on other sites

ఏమండోయ్ కొడాలి గారు.. అంటూ దుమ్ముదులిపిన దివ్యవాణి

10192020120711n26.jpgKaakateeya

అమరావతి: వైసీపీ నేతలపై టీడీపీ నాయకురాలు దివ్య వాణి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆమె ఖండించారు. లోకేశ్‌ను విమర్శించే వారికి ఆవగింజలో అరవయ్యో వంతు అర్హత ఉందా అని ప్రశ్నించారు. ఎంబీఏ చదివి, ప్రపంచబ్యాంకులో పని చేసిన రికార్డు లోకేశ్ సొంతమన్నారు. విజన్ ఉన్న నాయకుడి తనయుడిగా లోకేశ్‌కు కష్టపడే స్వభావం ఉందన్నారు. ‘‘అయినా  మీలాంటి ఇంగిత జ్ఞానం, సంస్కారం లేని వ్యక్తులతో మాటలు పడుతున్నారు. ఏమండోయ్ కొడాలి గారు.. పుట్టుకతో బంగారు స్ఫూన్‌తో పుట్టిన వ్యక్తి లోకేశ్. పార్టీలు మార్చే వ్యక్తి కాదు. వీళ్లకు వాళ్లకు గ్లాసులు మోసిన వ్యక్తి కాదు. సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారే వ్యక్తి కాదు. ఇవన్నీ ఎందుకని ఆయన యూఎస్‌కు వెళితే... వచ్చే ఆదాయం ఎంతో తెలుసా... 50 లక్షల డాలర్లు సంపాదించుకొనే సత్తా ఉంది. అయినా తనను తాను తగ్గించుకుంటూ.. అందరితో కలిసిపోతూ... పని చేసుకుంటూ వెళుతున్నారు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘ప్రజలు నమ్మి పట్టం కట్టారు. మీమాటలు, వికృత చేష్టలతో వేదనను అనుభవిస్తున్నారు. భయభ్రాంతులకు గురి చేయకండి. అప్పు చేసి పప్పుకూడులా... ప్రజలను ప్రలోభ పెడుతున్నారు. సీఎం బాధ్యతగా వ్యవహరించడం లేదు’’ అంటూ దివ్యవాణి ఘాటు విమర్శలు చేశారు. 

Link to comment
Share on other sites

In comparison with other ranked MBA programs, the Stanford University Graduate School of Business had the second-highest average salary and bonus – $180,831 – for 2019 graduates.

normal person 180k antey after 15 years exp , maybe 500 k avg vesuko .... Lokesh babu ten times the stamina so she is right _-_

  • Haha 1
  • Confused 1
Link to comment
Share on other sites

Ie pulka galla over actions valla, Bangaram lanti Babu garini shed ki pampichesinaru...

Ipudu adi saripoledu anatu, Telugu Youth Icon mida paddaru...

Congress party la, leaders ae kottukuni vadu veedu iddaru gelavakunda chesukuntaru although manchi cadre vunna...TDP lo loyal cadre self goals valla papam leaders erri pu gallu ayitaru

FOIK

Link to comment
Share on other sites

2 hours ago, snoww said:

లోకేశ్ యూఎస్ వెళితే ....ఆయ‌న‌కు వ‌చ్చే ఆదాయం అక్ష‌రాలా రూ.50 ల‌క్ష‌ల డాల‌ర్లు. ఇది ప‌చ్చి నిజం. ఈ విష‌యాన్ని టీడీపీ నాయ‌కురాలు దివ్య వాణి అందించిన బ్రేకింగ్ న్యూస్‌. లోకేశ్‌పై మంత్రి కొడాలి నాని ఘాటు విమ‌ర్శ‌ల్ని దివ్య వాణి త‌ట్టుకోలేక పోతున్నారు. నానికి కౌంట‌ర్ ఇచ్చే మ‌గాళ్లెవ‌రూ గుడివాడ‌లో లేన‌ట్టున్నారు.

నెల క్రితం కూడా కొడాలి నానికి కౌంట‌ర్ ఇవ్వ‌డానికి దివ్య వాణి రంగంలోకి దిగాల్సి వ‌చ్చింది. ఇప్పుడు మ‌ళ్లీ మ‌రోసారి ఆమె మీడియా ముందుకొచ్చారు. లోకేశ్‌ను విమ‌ర్శించే వారికి ఆవ‌గింజ‌లో అర‌వ‌య్యో వంతు అర్హ‌త ఉందా అని ఆమె గ‌ట్టిగా ప్ర‌శ్నించారు. ఎంబీఏ చదివిన లోకేశ్‌ ప్రపంచబ్యాంకులో పని చేసిన రికార్డు  సొంతం చేసుకున్న‌ట్టు దివ్య‌వాణి తెలిపారు.

‘ఏమండోయ్ కొడాలి గారు.. పుట్టుకతో బంగారు స్ఫూన్‌తో పుట్టిన వ్యక్తి లోకేశ్. పార్టీలు మార్చే వ్యక్తి కాదు. వీళ్లకు వాళ్లకు గ్లాసులు మోసిన వ్యక్తి కాదు. సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారే వ్యక్తి కాదు. ఇవన్నీ ఎందుకని ఆయన యూఎస్‌కు వెళితే... వచ్చే ఆదాయం ఎంతో తెలుసా... 50 లక్షల డాలర్లు సంపాదించుకొనే సత్తా ఉంది’ అని చెప్పుకొచ్చారు.  

enni years ki...@3$%

Link to comment
Share on other sites

2 hours ago, Ryzen_renoir said:

In comparison with other ranked MBA programs, the Stanford University Graduate School of Business had the second-highest average salary and bonus – $180,831 – for 2019 graduates.

normal person 180k antey after 15 years exp , maybe 500 k avg vesuko .... Lokesh babu ten times the stamina so she is right 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...