Jump to content

మైహోం కు దడ పుట్టిస్తున్న రాజ్‌న్యూస్..!

snoww

Recommended Posts

మైహోం గ్రూప్ రియల్ ఎస్టేట్ రంగంలోనే కాదు.. మీడియా రంగంలోనూ ప్రముఖమైనదే. టీవీ9, టెన్ టీవీల్లో ఈ గ్రూప్‌కు మెజార్టీ వాటా ఉంది. ఆయా చానళ్లలోఏ ఏ వార్తలు రావాలి.. అనేది డిసైడ్ చేసేది ఆ గ్రూపే. అలాంటి గ్రూప్ ఇప్పుడు రాజ్‌ న్యూస్ అనే చానల్లో తమపై వార్తలు వస్తున్నాయని.. తక్షణం వాటిని నిలిపివేయాలని కోరుతూ కోర్టుకెళ్లింది. ఆదేశాలు తెచ్చుకుంది. ఊపిరి పీల్చుకుంది.కోర్టు ఆదేశాల కారణంగా… మైహోంపై తాము వేయాలనుకున్న వార్తల్ని వేయడం లేదని.. రాజ్ న్యూస్ కూడా చెప్పింది. మైహోం సంస్థ తీవ్రమైన అక్రమాలకు పాల్పడుతోందని ఇటీవలి కాలంలో రాజ్ న్యూస్ అనేక కథనాలను ప్రసారం చేస్తోంది. అక్రమ మైనింగ్‌పై ఆ సంస్థపై అనేక ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్.. ఈ అంశంపై కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు. వీటిపై రాజ్ న్యూస్ అనేక కథనాలు ప్రసారం చేసింది. అయితే ఇవన్నీ అవాస్తవాలని రాజ్ న్యూస్ పై మైహోం గ్రూప్ పరువు నష్టం కేసులు దాఖలు చేసింది.

అయితే రాజ్ న్యూస్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తాజాగా… హైదరాబాద్ శివార్లలో తెల్లాపూర్‌లో జరిగిన ఓ భూదందా గురించి ప్రోమోలు వేసింది. కనీసం రూ. పదివేల కోట్లకుపైగా విలువైన భూములు.. మైహోం గ్రూప్‌తో పాటు సీఎం కేసీఆర్ బంధువుల చేతుల్లోకి వెళ్లిపోయాయని ఆ దందాను బయట పెడతామని.. ప్రోమోలు వేసింది. ఉలిక్కిపడిన మైహోమ్ గ్రూప్.. ఆ కథనాలు ప్రసారం కాక ముందే కోర్టుకెళ్లి ప్రసారాలు చేయకుండా ఆదేశాలు తెచ్చుకుంది.

ప్రస్తుతం రాజ్ న్యూస్ వ్యవహారాలను… టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ చూస్తున్నట్లుగా చెబుతున్నారు. రవిప్రకాష్ కు.. మైహోం రామేశ్వరరావుకు మధ్య జరుగుతున్న వార్ గురంచి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రవిప్రకాష్ ను టీవీ9 నుంచి వెళ్లగొట్టడమే కాదు..అధికారాన్ని ఉపయోగించుకుని అనేకానేక పెట్టీ కేసులు పెట్టించి జైలుకు పంపడంలోనూ రామేశ్వరరావు తనదైన దూకుడు చూపించారనిచెబుతూంటారు. అయితే ఇప్పుడు రవిప్రకాష్ వంతు వచ్చిందని… రామేశ్వరరావు గుట్టుముట్లన్నీ తెలిసిన వ్యక్తిగా.. ఆయన దూకుడు చూపిస్తున్నారని అంటున్నారు. రాజ్ న్యూస్ అనే తాడూ బొంగరం లేని చానల్‌తోనే చెమటలు పట్టిస్తున్నారని.. సరైన ఫ్లాట్ ఫామ్ దొరికితే.. వదిలి పెట్టే చాన్స్ ఉండదని కూడా అంటున్నారు. కథనాలకే భయపడుతున్న మైహోం… ముందు ముందు మరిన్ని చిక్కులు ఎదుర్కోక తప్పదన్న హెచ్చిరికలను రాజ్‌న్యూస్ వైపు నుంచి అందుకుంటోంది

Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టవడానికి కారణమైన కిడ్నాప్ స్కెచ్… అనంతర సంచలన ఘటనల కేంద్ర స్థానం హాఫిజ్ పేట భూములు. ఆ భూములు మావని భూమా కుటుంబసభ్యులందరూ చెబుతున్నారు. తమ తండ్రికి ముఖ్య అనుచరుడిగా వ్యవహరించిన ఏవీ సుబ్బారెడ్డితో కలిసి ప్రవీణ్ రావు సోదరులు ఆ భూమిని తమకు కాకుండా చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

ఈ స్థలం ఏమిటి..? దీని వెనుక ఉన్న లావాదేవీలేమిటి..? అన్న విషయాలను పక్కన పెడితే.. అసలు ప్రస్తుతం ఆ భూముల్లో ఎవరు ఉన్నారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆ భూములు నిరుపయోగంగా ఏమీ లేవు. అక్కడకు వెళ్తే పెద్ద ఎత్తున కట్టడాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఓ వైపు ఖాళీ స్థలం..మరో వైపు నిర్మాణాలు జరుగుతున్నాయి. అవి వివాదాస్పద భూములా.. ప్రైవేటు భూములా అన్నదానిపై స్పష్టత లేదు. భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, సోదరి మౌనిక నిన్న విడివిడిగా మీడియా ముందుకు వచ్చారు.

వారు చెప్పిన దాని ప్రకారం.. ప్రస్తుతం ఆ భూములు… తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులపైన జూపల్లి రామేశ్వరరావుకు చెందిన మైహోమ్ గ్రూప్ అధీనంలో ఉన్నాయి. కిడ్నాప్‌కు గురైన ప్రవీణ్ రావు సోదరులు.. వాటిని తమ పేరుపై మార్పించుకోవడమే కాదు.. మైహోమ్ గ్రూప్‌కు లీజుకో.. డెవలప్‌మెంట్‌కో ఇచ్చారని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ భూముల్లో మైహోమ్ ఉందని… జగత్ విఖ్యాత్ రెడ్డి చెబుతున్నారు. అందుకే వారు.. సీఎంకేసీఆర్ తమకు న్యాయం చేయాలని వారు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. మరో వైపు ఈ కేసు విషయంలో మైహోమ్ పేరు మెల్లగా తెరపైకి వస్తూండటంతో.. బీజేపీ నేతలూ రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లో జరుగుతున్న భూదందాలు.. గొడవల వెనుక ఉన్నది… కేసీఆర్ కుటుంబమేనని.. అధికారాన్ని అడ్డు పెట్టుకుని వారు భూముల్ని కబ్జా చేస్తున్నారని ఆరోపణలు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో బయటకు రాని అంశాలు చాలా ఉన్నాయన్న చర్చ మాత్రం నడుస్తోంది. రెండు వర్గాల మధ్య రాజీ ప్రయత్నాలు చేస్తున్నారని… భూమా కుటుంబం అంగీకరించేలా చేయడానికి.. ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా మిగిలిన అఖిలప్రియ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం.. వారి వర్గంలో ఏర్పడింది. అయితే.. అసలు మొత్తం ఈ భూవివాదంో ఏం జరిగిందో.. ప్రజలకు మొత్తం తెలిస్తేనే.. ఎవరిది తప్పో.. ఎవరిది ఒప్పో నిర్ణయం అవుతుంది. వారికి వారు రాజీ చేసుకోవడమో.. లేకపోతే.. బలవంతంగా అధికారాన్ని ఉపయోగించి… తేల్చేయడమో చేస్తే..కొన్ని సీక్రెట్స్ మరుగున పడిపోతాయి. దాని గురించి ప్రభుత్వమే పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఎందుకంటే.. ఆ భూములపై ఇప్పటికే అనేక ఘర్షణలు.. హత్యలు జరిగాయని పోలీసులు కూడా చెబుతున్నారు మరి

Link to comment
Share on other sites

2 hours ago, r2d2 said:

భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి

nice name...

Manaki yugapurush kooda nice name e 

Link to comment
Share on other sites

3 hours ago, snoww said:

Ivanni ok. Asalu kidnap cheyikuntey akka safe ga. Movies effect emo 

Link to comment
Share on other sites

2 hours ago, tom bhayya said:

Raj news chaala rojulu nundi thagulukunnadu jupally ni , few days back chusa oka program dirty Hari ani edho 

Ravi prakash gadiki melligaaa pushpammm farty suffort istharu emo inkaaa 

Link to comment
Share on other sites

3 hours ago, tom bhayya said:

Stay ichindha ledha Gud court mari @kidney

mari Stay ivvaka.. Evaraina ilanti sensation news vuntae Breaking news laga Telecast chestharu, and repeated Scrolls, Debates toh viral chestharu...

anthae kaani Myhomes mida Sensational dorkindi, Rakul, Kang@na mida eedio dorkindi .. repu or naalugu rojulu tharuvatha Telecast chstha ani advertise chestha antae... inthaki em news naaku cheppu ani judicial vallu digitharu @3$%

Link to comment
Share on other sites

36 minutes ago, veerigadu said:

Ravi prakash gadiki melligaaa pushpammm farty suffort istharu emo inkaaa 

Pulkha blood revantham support isthaadu emo, pushpam batch ki already V6 undhi kadha 

Link to comment
Share on other sites

2 minutes ago, tom bhayya said:

Pulkha blood revantham support isthaadu emo, pushpam batch ki already V6 undhi kadha 

Revantham sir, garuda sivaji and ravi prakash trio will bring down the dhora empire ani pakka db lo thread paduthademo inka 

Link to comment
Share on other sites

6 hours ago, snoww said:

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టవడానికి కారణమైన కిడ్నాప్ స్కెచ్… అనంతర సంచలన ఘటనల కేంద్ర స్థానం హాఫిజ్ పేట భూములు. ఆ భూములు మావని భూమా కుటుంబసభ్యులందరూ చెబుతున్నారు. తమ తండ్రికి ముఖ్య అనుచరుడిగా వ్యవహరించిన ఏవీ సుబ్బారెడ్డితో కలిసి ప్రవీణ్ రావు సోదరులు ఆ భూమిని తమకు కాకుండా చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

ఈ స్థలం ఏమిటి..? దీని వెనుక ఉన్న లావాదేవీలేమిటి..? అన్న విషయాలను పక్కన పెడితే.. అసలు ప్రస్తుతం ఆ భూముల్లో ఎవరు ఉన్నారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆ భూములు నిరుపయోగంగా ఏమీ లేవు. అక్కడకు వెళ్తే పెద్ద ఎత్తున కట్టడాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఓ వైపు ఖాళీ స్థలం..మరో వైపు నిర్మాణాలు జరుగుతున్నాయి. అవి వివాదాస్పద భూములా.. ప్రైవేటు భూములా అన్నదానిపై స్పష్టత లేదు. భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, సోదరి మౌనిక నిన్న విడివిడిగా మీడియా ముందుకు వచ్చారు.

వారు చెప్పిన దాని ప్రకారం.. ప్రస్తుతం ఆ భూములు… తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులపైన జూపల్లి రామేశ్వరరావుకు చెందిన మైహోమ్ గ్రూప్ అధీనంలో ఉన్నాయి. కిడ్నాప్‌కు గురైన ప్రవీణ్ రావు సోదరులు.. వాటిని తమ పేరుపై మార్పించుకోవడమే కాదు.. మైహోమ్ గ్రూప్‌కు లీజుకో.. డెవలప్‌మెంట్‌కో ఇచ్చారని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ భూముల్లో మైహోమ్ ఉందని… జగత్ విఖ్యాత్ రెడ్డి చెబుతున్నారు. అందుకే వారు.. సీఎంకేసీఆర్ తమకు న్యాయం చేయాలని వారు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. మరో వైపు ఈ కేసు విషయంలో మైహోమ్ పేరు మెల్లగా తెరపైకి వస్తూండటంతో.. బీజేపీ నేతలూ రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లో జరుగుతున్న భూదందాలు.. గొడవల వెనుక ఉన్నది… కేసీఆర్ కుటుంబమేనని.. అధికారాన్ని అడ్డు పెట్టుకుని వారు భూముల్ని కబ్జా చేస్తున్నారని ఆరోపణలు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో బయటకు రాని అంశాలు చాలా ఉన్నాయన్న చర్చ మాత్రం నడుస్తోంది. రెండు వర్గాల మధ్య రాజీ ప్రయత్నాలు చేస్తున్నారని… భూమా కుటుంబం అంగీకరించేలా చేయడానికి.. ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా మిగిలిన అఖిలప్రియ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం.. వారి వర్గంలో ఏర్పడింది. అయితే.. అసలు మొత్తం ఈ భూవివాదంో ఏం జరిగిందో.. ప్రజలకు మొత్తం తెలిస్తేనే.. ఎవరిది తప్పో.. ఎవరిది ఒప్పో నిర్ణయం అవుతుంది. వారికి వారు రాజీ చేసుకోవడమో.. లేకపోతే.. బలవంతంగా అధికారాన్ని ఉపయోగించి… తేల్చేయడమో చేస్తే..కొన్ని సీక్రెట్స్ మరుగున పడిపోతాయి. దాని గురించి ప్రభుత్వమే పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఎందుకంటే.. ఆ భూములపై ఇప్పటికే అనేక ఘర్షణలు.. హత్యలు జరిగాయని పోలీసులు కూడా చెబుతున్నారు మరి

Well Done KCR. get rid of this Seema factionist maffia for good.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...