Jump to content

Ninnatnunchi ide song


Sarvapindi

Recommended Posts

11 minutes ago, betapilli said:

Ok, I think I understand now. Marlapadadam ane word nachindi naku, deeniki Andhra Telugu lo emaina padam undo ledu telidu, eduru cheppadam ani antaaru, but marla padadam laga emi ledu. 

eduru tiragadam/taguvu pettukovadam

Link to comment
Share on other sites

1 minute ago, quirky said:

eduru tiragadam/taguvu pettukovadam

Usual ga I think of words in Telangana Telugu to be a simpler form of the same word from Andhra Telugu. Marlapadadam ani em word nunchi ochindi telidu. 

Link to comment
Share on other sites

దాని కుడీ భుజం మీద కడవా

దాని గుత్తెపు రైకలు మెరియా

అది రమ్మంటే రాదుర సెలియా

దాని పేరే సారంగ దరియా

దాని ఎడం భుజం మీద కడవా

దాని యేజెంటు రైకలు మెరియా

అది రమ్మంటే రాదుర సెలియా

దాని పేరే సారంగ దరియా

“దరియా” అనే ఉర్దూ/హిందీ పదానికి, “నది”, “ఏరు”, “సముద్రం” అనే అర్థం వస్తుంది. “సారంగా” అనే పదానికి “సంగీతం లోని ఒక రాగం”, “సంగీత వాయిద్యం”, “లేడీ”, “వెళ్లునది”, “పారేది” అనే అర్థాలు వస్తాయి. 

ఈ పాట సందర్భాన్ని పరిశీలిస్తే, “పారే నది” ని సూచించడానికి “సారంగ దరియా” అనే పదాన్ని రచయిత ఉపయోగించారు అని అర్థం చేసుకోవచ్చు. కథానాయిక యొక్క నడక, నడవడిక, వ్యక్తిత్వాన్ని, “పారే నది” తో పోల్చారు రచయిత. 

కడవ అంటే కుండ అనే అర్థం వస్తుంది.

తన కుడి, ఎడం భుజాలపై కుండని తీసుకెళ్తూ, మెరిసే వస్త్రాలను ధరించి, ఎవ్వరికీ సులువుగా చిక్కని వ్యక్తిత్వంతో నది లాగ పారుతూ వెళ్తోంది కథానాయిక అని వర్ణించారు రచయిత.

 

Link to comment
Share on other sites

కాళ్లకు ఎండి గజ్జల్

లేకున్నా నడిస్తే ఘల్ ఘల్

కొప్పుల మల్లే దండల్

లేకున్నా చెక్కిలి గిల్ గిల్

మొదట చరణంలో కథానాయిక అందాన్ని, ఆహార్యాన్ని వర్ణించారు రచయిత. సాధారణంగా ఆభరణాలతో, అలంకరణలతోనే అందం వస్తుందని భావిస్తారు కొంతమంది. కానీ ఆభరణాలు, అలంకరణలు అవసరం లేకుండానే కథానాయిక వ్యక్తిత్వం వలన వచ్చిన అందాన్ని అద్భుతంగా చెప్పారు రచయిత. గజ్జెలు అవసరం లేకుండానే గజ్జెలతో సమానంగా తన అడుగుల సవ్వడి ఉందని, మల్లెపూలు పెట్టుకోకుండానే ఆ మల్లెపూల వెలుగులతో సమానంగా తన చెక్కిలి వెలుగులు ఉన్నాయని పోల్చారు రచయిత.

Link to comment
Share on other sites

నవ్వుల లేవుర ముత్యాల్

అది నవ్వితే వస్తాయి మురిపాల్

మురిపెం అంటే “ముద్దుగా అనిపించడం” అనే అర్థం వస్తుంది. తను నవ్వినప్పుడు ముత్యాలు ఏమి రాలిపడవు కానీ, అంత కంటే గొప్పగా, ముద్దుగా కథానియిక నవ్వగలదు అని కథానాయిక నవ్వుని వర్ణించారు రచయిత

Link to comment
Share on other sites

నోట్లో సున్నం కాసుల్

లేకున్నా తమ్మలపాకుల్

మునిపంటితో నొక్కితే పెదవుల్

ఎర్రగా అయితది రా మన దిల్

సాధారణంగా మనం తినే కిళ్ళీలో తమలపాకుల (Betel Leaves) మీద సున్నం, కాసు రాస్తారు. కాసు (Catechu) అనేది “Acacia” family 

కి చెందిన ఒక చెట్టు నుంచి వచ్చే జిగురు పదార్థం. ఈ సున్నం, కాసు, తమలపాకుల వలన, మనం కిళ్ళీ తిన్నప్పుడు మన నోరు, నాలుక ఎర్రగ పండుతాయి. ఇవేమీ అవసరం లేకుండానే, తన మునిపంటితో తన పెదవిని అదిమి పెట్టడం ద్వారా, కథానాయిక పెదవి ఎరుపు ఎక్కుతుందని తన పెదవులని ఎంత అద్భుతంగా

Link to comment
Share on other sites

2 minutes ago, sri_india said:

thanks , nee antha english vosthy america president ayetodini , adi rakeee ikkada undi poyaaa :(

Combat games ekva aadu na lekka goppodivi aitav

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...