Jump to content

Kanapadutaledu

jua_java

Recommended Posts

1 hour ago, jua_java said:

Bramaravathi lo ma hyperloop kanapadutaledu jeffas dobbesthe ganaka maryadaga techi ivali ani final warning !EwVPrlNVgAAqHTI?format=jpg&name=large

Flying cars vachayee ani outdated hyperloop plan ni terminated visionary baboru

Link to comment
Share on other sites

6 minutes ago, snoww said:

Flying cars vachayee ani outdated hyperloop plan ni terminated visionary baboru

ఎగిరే కారు ఇంటికొస్తుందట!

క్యాబ్‌లాగా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సౌకర్యం ప్రతిపాదనతో వచ్చిన అమెరికా కంపెనీ ఈనాడు, విశాఖపట్నం: మనం బుక్‌ చేస్తే కారు ఎగురుకుంటూ రావడమేంటి? ఆశ్చర్యంగా లేదూ! ఇదేం ఆశ్చర్యం కాదు.. సాంకేతిక పరిజ్ఞానంతో ఇది సాధ్యమేనంటున్నారు అమెరికాకు చెందిన కార్మన్‌ ఇంక్‌ వ్యవస్థాపకులు. ఇలాంటి వినూత్నబాటలోనే మరికొంతమంది విదేశీ యువత వాణిజ్య విపణిలో తమదైన శైలిలో రాణిస్తున్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో వీరు 'ఈనాడు'తో మాట్లాడారు. ఆ వివరాలు.. గాలిలో విద్యుత్తుతో నడుస్తుంది మేం కార్మన్‌ ఇంక్‌ అనే సంస్థను స్థాపించాం. మేం తీసుకొచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఏమిటంటే.. ఎగిరే కారు. దీన్ని భారతదేశానికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి తయారీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్‌లో పెడితే ఎలా ఉంటుంది? ఇది రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుందనే దానిపై నీతిఆయోగ్‌తో కలిసి పనిచేస్తున్నాం. అమరావతి నుంచి విశాఖకుగానీ, దేశంలోని ఏ మూలకైనా ఎగిరే కారులో రవాణా చేయించే కొత్త ఆలోచనని ప్రతిపాదించాం. గంటలోపు వెళ్లే మార్గాల్ని ఎంపిక చేసుకుని రవాణా సాగించాల్సి ఉంటుంది. ఇందులో నలుగురు కూర్చోవచ్చు. పూర్తిగా విద్యుత్తుతో నడిచేది కాబట్టి.. కాలుష్యం సమస్యలేదు. మనం క్యాబ్‌ ఎలా బుక్‌ చేసుకుంటామో.. ఈ ఎగిరే కారును కూడా అలాగే బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కిలోమీటరుకు రూ.4 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. విశాఖ నుంచి అమరావతికి గంటలోపే ప్రయాణించవచ్చు. ఈ టెక్నాలజీపై మహారాష్ట్ర ప్రభుత్వంతో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఐరోపా దేశాల్లో కూడా ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. - జార్జ్‌ ఓనియల్‌, కల్ర చిరంజీవ్‌, కాలిఫోర్నియా, అమెరికా
Link to comment
Share on other sites

15 minutes ago, snoww said:

Jaggadu vachi nashanam chesadu

Inthaki ippudu ee company ekkada undi ?

Link to comment
Share on other sites

4 minutes ago, Hydrockers said:

Jaggadu vachi nashanam chesadu

scotts_300x250.jpg

Inthaki ippudu ee company ekkada undi ?

Antha Hyderabad ki velipothunaru ani Lokesh babu briefed

Link to comment
Share on other sites

5 hours ago, jua_java said:

Bramaravathi lo ma hyperloop kanapadutaledu jeffas dobbesthe ganaka maryadaga techi ivali ani final warning !EwVPrlNVgAAqHTI?format=jpg&name=large

Lol 2 yrs ina kani inka e trolls veskoni batakadame.. manam em chesam anedaniki ans ledhu..

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...