Jump to content

What’s the use of mock assembly ?


JustChill_Mama

Recommended Posts

  • Replies 41
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • JustChill_Mama

    21

  • ChinnaBhasha

    14

  • Somedude

    3

  • Hydrockers

    1

Popular Days

ఎందుకొచ్చిన పనికిమాలిన జూమ్ అసెంబ్లీ సమావేశాలు ఇవి? ఈ మాక్ అసెంబ్లీ లోనే పప్పు లోకేష్ ni సీఎం చేసేయండి.ఫ్యూచర్ లో ఎలాగూ అయ్యేది లేదు.అలాగే ఎవరికి ఇష్టమొచ్చిన మంత్రి పదవులు వాళ్లు తీసేసుకోండి.

Link to comment
Share on other sites

Make sure 2 ministers undali, bhoothule matladali. TDP lo kooda present ministers kante manollu inka inka bhoothulu vachi ani proove cheyali. 

Speaker undali, eppudu nidrapothu undali. Benz car minister ni maravoddu. IPL betting ni miss cheyoddu. Kammollani uthakadam matram maravoddu.

Link to comment
Share on other sites

AAUvwnj96IoUhij5-L-IxunI7cmlf97wXThWRTh1

H Jai Hindఎన్ని మాక్ అసెంబ్లీ పెడితే ఏమి లేదు మునిగిపోయె పార్టీ మీరు కూడా తట్ట బుట్ట సర్దుకుంటే మేలు లేదుంటే జీవితమంతా మాక్ అసెంబ్లీ పెట్టుకోవాలి
Link to comment
Share on other sites

Adil Adilఅసెంబ్లీ కి పోతే పరువు పోతుంది అని తొక్కలో మాక్ అసెంబ్లీ అని పెట్టుకున్నారా

Link to comment
Share on other sites

ఈ సమావేశాలు చూసి జనాలు నవ్వుకుంటున్నారు.ఎలాంటి టీడీపీ ఏ పరిస్థితికి దిగజారి పోతున్నాదో.ఇలా అయితే 2024 లో ఈ సీట్లు కూడా రావు.ఖేల్ ఖతం,దుకాన్ బంద్.

Link to comment
Share on other sites

manasa rajuమాక్ అసెంబ్లీ పెట్టడం కాదు... సంక్షేమ పథకాలు మీరు కూడా ప్రజలకు ఇవ్వడం మొదలు పెట్టండి. వచ్చే ఎన్నికలలో నైనా పరువు నిలబెట్టుకోగలరు ... మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు గమనించండి...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...