Jump to content

What’s the use of mock assembly ?


JustChill_Mama

Recommended Posts

  • Replies 41
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • JustChill_Mama

    21

  • ChinnaBhasha

    14

  • Somedude

    3

  • Ryzen_renoir

    1

Popular Days

ఎంపీ రఘురామకృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని అదే విద్వేషం అని రాజద్రోహం కేసు పెట్టిన ప్రభుత్వం.. సొంత ఎమ్మెల్యేతో తిట్ల దండకం వినిపించింది. అసెంబ్లీలో పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడేందుకు అవకాశం పొందారు. ఆ అవకాశాన్ని ఆయన పూర్తిగా రఘురామకృష్ణరాజును తిట్టేందుకే వినియోగించుకున్నారు. అత్యంత దారుణమైన భాషలో మాట్లాడారు. వాస్తవానికి సభలో లేని.. సభకు సంబంధం లేని వ్యక్తుల గురించి అసెంబ్లీలో మాట్లాడకూడదు. అదో నైతిక నియమం. కానీ.. జోగి రమేష్ మాత్రం.. ఇష్టారీతిన మాట్లాడారు. అనాల్సిన మాటలు అన్నీ అనేసిన తర్వాత … ఆయనకు నిబంధనలు గుర్తుకు వచ్చాయి. ఆయన మాట్లాడుతున్నంత సేపు వైసీపీ సభ్యులు చిరు వదనంతో చూస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా.. సంతోషంతోనే ఉన్నారు. స్పీకర్ కూడా.. జోగి రమేష్ ఏదో ప్రజా సమస్యపై సీరియస్‌గా మాట్లాడుతున్నట్లుగా చూస్తూ కూర్చున్నారు. అంతా మాట్లాడేసిన తర్వాత జోగి రమేషే.. స్పీకర్‌కు బాధ్యత గుర్తు చేశారు. వేరే సభలో సభ్యుడి గురించి అసెంబ్లీలో విమర్శించడం తప్పు అని తానే చెప్పుకుని.. స్పీకర్‌కు ఓ ఆఫర్ ఇచ్చారు. నేను మాట్లాడినదాంట్లో తప్పుంటే రికార్డుల నుంచి తొలగించాలని.. కోరారు. జోగి రమేష్ ప్రసంగానికి అబ్బురపడిన సీఎం జగన్ కూడా స్పందించారు. జోగి రమేష్‌కు థాంక్యూ చెప్పాలి, అభినందించాలన్నారు. ఎందుకంటే.. తిట్టిన తిట్లకు ధ్యాంక్యూ… అలాగే..రికార్డుల నుంచి తొలగించాలని స్వయంగా కోరినందుకు అభినందనలు అన్నమాట. జోగి రమేష్ బాధలో ఆప్యాయత కనిపించిందని సీఎం జగన్‌ వాత్సల్యం చూపించారు. ఇంత జరిగిన తర్వాత కూడా.. ఆ మాటలను రికార్డుల నుంచి తొలగించారో లేదో క్లారిటీ లేదు. మొత్తానికి వైసీపీ బ్రాండ్ అంటే.. ఎక్కడైనా తిట్ల దండకం అందుకోవడమేనని జోగి రమేష్ మరోసారి నిరూ

1 week pettalsina assembly session ni 1 day pettaru. Ilanti important topics discuss cheyyamanili TDP ki time ledu le Bro anduke mock assembly ani online lo coNduct chesaru.

Etu YCP MLA’s including ganneru pappu gadu mask assembly lo pettukodu Adi ink oka reason anta. 

 

Link to comment
Share on other sites

Just now, ChinnaBhasha said:

:giggle:CITI_c$y babori veshalaku raktha kanneru ankunta

Orri nee veshalu. Pilla hook gaani lekkunnav ga.

Akkada em jaruguthundhi ani kooda nenu follow avvadam ledhu.

Link to comment
Share on other sites

16 minutes ago, Somedude said:

Orri nee veshalu. Pilla hook gaani lekkunnav ga.

Akkada em jaruguthundhi ani kooda nenu follow avvadam ledhu.

ok, time for cover drives Calling Pulka Sannasulu - Old Discussions - Andhrafriends.com

Link to comment
Share on other sites

2 hours ago, JustChill_Mama said:

 

Shame shame anadam entra nayina. Papam balayya , CBN lanti stature unna vallatho kuda anipisthunnaru

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...