Jump to content

ఘోరం...

r2d2

Recommended Posts

pZYq2V.gif

తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలపూర్‌ వద్ద విషాదం చోటు చేసుకుంది. అటవీశాఖ తనిఖీ కేంద్రం వద్ద గేటు తగిలి ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడు  మృత్యువాత పడ్డాడు. లాక్‌డౌన్‌ వేళ అధికారులు వాహనాన్ని ఆపుతారన్న భయంతో వేగంగా వెళ్లిన యువకుడు మిత్రుడి మృతికి కారణమయ్యాడు. అటవీ అధికారి గేటు ఎత్తి విలువైన ప్రాణాలు కాపాడాలని ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇంత జరిగినా వెనకున్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉందో చూడకుండా బైక్‌ రైడర్‌ వేగంగా వెళ్లిపోవడం కొసమెరుపు.

Link to comment
Share on other sites

1 minute ago, r2d2 said:

Goram emundi bayya ekkada 1000% carelessness kanadutundi ekkada 

Link to comment
Share on other sites

5 minutes ago, r2d2 said:

pZYq2V.gif

తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాలపూర్‌ వద్ద విషాదం చోటు చేసుకుంది. అటవీశాఖ తనిఖీ కేంద్రం వద్ద గేటు తగిలి ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడు  మృత్యువాత పడ్డాడు. లాక్‌డౌన్‌ వేళ అధికారులు వాహనాన్ని ఆపుతారన్న భయంతో వేగంగా వెళ్లిన యువకుడు మిత్రుడి మృతికి కారణమయ్యాడు. అటవీ అధికారి గేటు ఎత్తి విలువైన ప్రాణాలు కాపాడాలని ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇంత జరిగినా వెనకున్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉందో చూడకుండా బైక్‌ రైడర్‌ వేగంగా వెళ్లిపోవడం కొసమెరుపు.

Officer did everything he could have done

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...