Jump to content

A fire breaks out in a newly constructed block at HPCL in Vizag city


Somedude

Recommended Posts

AP news: విశాఖ హెచ్‌పీసీఎల్‌లో మంటలు

2505Visaka-HPCL2.jpg

విశాఖ:  విశాఖపట్నం హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దట్టమైన పొగలతో మంటలు ఎగసిపడుతున్నాయి. భారీశబ్దం వచ్చిందని పోలీసులు చెబుతున్నారు.అత్యంత ప్రమాద సమయంలో మోగించిన మూడు సైరన్లు మోగించి ఉద్యోగులను బయటకు పంపివేశారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

హెచ్‌పీసీఎల్‌ పాత టెర్మినల్‌ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఏ విభాగంలో ప్రమాదం జరిగింది, కారణాలు ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది. గాజువాక, మల్కాపురం ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇంధనం నిల్వ చేసే పెద్ద ట్యాంక్‌ పేలి ఉంటుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ముడి చమురు ప్రాసెస్‌ సమయంలో పేరుకుపోయిన కర్బన పదార్థాలు అప్పుడప్పుడూ పేలడం ఇక్కడ సర్వసాధారణం అయితే, తాజా ప్రమాదంలో మరీ ఎక్కువగా మంటలు ఎగసిపడుతుండటంతో భారీ ప్రమాదమే జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

విశాఖ హెచ్‌పీసీఎల్‌లో మూడు యూనిట్లు ఉన్నాయి. తాజా ప్రమాదం సీడీయూ మూడో యూనిట్లో జరిగినట్లు తెలుస్తోంది. ఇది చాలా సున్నితమైన యూనిట్‌, అతి ఎక్కుగా మండే పదార్థాలు ఇక్కడ ఉంటాయి. నిరంతరం అగ్నిమాపక సిబ్బంది అక్కడ ఉంటారు. అత్యాధునిక పరికరాలతో ప్రస్తుతం మంటలు అదుపు చేస్తున్నారు. అంతేకాకుండా విశాఖ పట్నం నుంచి కొన్ని అగ్నిమాపక యంత్రాలను తీసుకొచ్చారు. ఇక్కడ నీటితో మంటలను అదుపు చేసే వీలుండదు.. కేవలం కొన్ని రసాయనాలతో మాత్రమే మంటలను మంటలను ఆర్పాలి.ఎవరికైనా అత్యవసర సమయంలో వైద్య సేవలను అందించేందుకు కొన్ని అంబులెన్స్‌లను కూడా అక్కడ సిద్ధం చేశారు. ప్రమాద సమయంలో యూనిట్‌లో ఆరుగురు సిబ్బందితో పాటు మరోముగ్గురు ఒప్పంద కార్మికులు ఉన్నట్లు సమాచారం. ముడి చమురును ఈ యూనిట్‌లోనే ప్రాసెస్‌ చేస్తారని ఉద్యోగులు చెబుతున్నారు. యూనిట్‌ మొత్తం మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది.

2505Visaka-HPCL1.jpg
 

Link to comment
Share on other sites

  • Somedude changed the title to A fire breaks out in a newly constructed block at HPCL in Vizag city
3 minutes ago, Somedude said:

Remove those unncessary comments man.

they are not unnecessary they feel safety is good n desam shining 

want to see what cover drives they bring

safety ni vadilesi money kosam life ni champestunnaru

youth busy thinking on region n caste lines forgetting these fundamental issues

Link to comment
Share on other sites

49 minutes ago, futureofandhra said:

they are not unnecessary they feel safety is good n desam shining 

want to see what cover drives they bring

safety ni vadilesi money kosam life ni champestunnaru

youth busy thinking on region n caste lines forgetting these fundamental issues

I suspect sandrabob and pulakesh and pulkas hand in it bro yemantav? To show something bad about capital being chosen as vizag. Vizag pejaanikam kachinthanga chedhinchalsina vishayam idi. 

Link to comment
Share on other sites

Leg sirr...legguuu mahimaa...

Oka manchi vaartha ayina undhaa....sir leg uuu petaakaa.....ippudu neeli media la ee vaartha ni kooda "vizag ko chinna baana sancha peludu" konchem poga vachindhhi antaaru...that's all...

Nijaalu choopisthey yello mediaaa....em chesthaam...

Link to comment
Share on other sites

2 minutes ago, Jambhalheart said:

chivaraki ee thread kooda pulka vs jaffa ayyindhi kadhaa ra nayaana , em manushulo ento 

Em chesthaam bro...oka sheemm ayundi...vaccine ki khulaam...SEC ki khulaam...contracts ki khulam...promotions ki khulam etc etc...khula durabhimaanam etla untadho soopinchina mahaanubhavudu sir mana jaganaal sirr......aayaney atla unteyy inka ee db em undhi...

 

  • Upvote 1
Link to comment
Share on other sites

3 minutes ago, Jambhalheart said:

chivaraki ee thread kooda pulka vs jaffa ayyindhi kadhaa ra nayaana , em manushulo ento 

thappatlae kaka..

abn rk fellam sachina.. Màlokam ki koduku futtina.. Jalaga is reason ani yedusthunnaru kodukulu...

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...