Jump to content

Back to Delhi....


r2d2

Recommended Posts

Raghurama: ఎయిమ్స్‌లో చేరిన ఎంపీ ర‌ఘురామ‌ 

Raghurama: ఎయిమ్స్‌లో చేరిన ఎంపీ ర‌ఘురామ‌నర్సాపురం ఎంపీ ర‌ఘురామకృష్ణరాజు తదుప‌రి చికిత్స కోసం దిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఈ ఉద‌యం సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రి నుంచి ర‌ఘురామ డిశ్చార్జి అయిన విష‌యం తెలిసిందే. అక్క‌డి నుంచి ఆయ‌న నేరుగా బేగంపేట విమానాశ్రం చేరుకొని దిల్లీ ఎయిమ్స్‌కు వెళ్లారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించార‌నే ఆరోపణలపై ఏపీ సీఐడీ రఘురామను అరెస్ట్‌ చేసి గుంటూరు తరలించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన‌కు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇటీవల సుప్రీంకోర్టు రఘురామకు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఆయన ఈరోజు డిశ్చార్జ్‌ అయ్యారు. 

Link to comment
Share on other sites

11 minutes ago, jawaani_jaaneman said:

India’s best actors andaru Delhi lo ne vuntaru..

Like home coming..

But vallandharani thala dhanne, the bestest actor is in Tadepalli.

tenor.gif

  • Haha 1
  • Confused 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...