Jump to content

Jaggad bail cancellation vicharana today

Rajnichitti

Recommended Posts

Today in CBI court the arguments will start at 2:30 IST pm in Bail cancellation petition. Supreme Court Senior council Adinarayan rao garu along with Sri Venkatesh will argue on my behalf and for Sri jagan mohan reddy some senior will appear along with Sri Ashok reddy. Let us wait and watch while praying for justice. 

# RRR

Link to comment
Share on other sites

Just now, Rajnichitti said:

May be, RRR sent msg to all his contacts, may be he is expecting something

RRR em mosha kanna thopu iathe kadu kada kaka

Link to comment
Share on other sites

6 minutes ago, Rajnichitti said:

Today in CBI court the arguments will start at 2:30 IST pm in Bail cancellation petition. Supreme Court Senior council Adinarayan rao garu along with Sri Venkatesh will argue on my behalf and for Sri jagan mohan reddy some senior will appear along with Sri Ashok reddy. Let us wait and watch while praying for justice. 

# RRR

Live tweets unnaya?

Link to comment
Share on other sites

1 minute ago, Hydrockers said:

RRR em mosha kanna thopu iathe kadu kada kaka

Yeah, but RRR is simply smarter than ycp dacoit batch, he has good legal knowledge, good talking ability etc

Link to comment
Share on other sites

9 minutes ago, Rajnichitti said:

Today in CBI court the arguments will start at 2:30 IST pm in Bail cancellation petition. Supreme Court Senior council Adinarayan rao garu along with Sri Venkatesh will argue on my behalf and for Sri jagan mohan reddy some senior will appear along with Sri Ashok reddy. Let us wait and watch while praying for justice. 

# RRR

I rest my case

  • Haha 1
Link to comment
Share on other sites

2 minutes ago, nuvvu_naakina_paalem said:

Live tweets unnaya?

నిరూపించుకోండి : సీఎం జగన్ కు రఘురామ లేఖ..!!

ముఖ్యమంత్రి జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ లేఖలు కంటిన్యూ చేస్తున్నారు. నిత్యం ఒక అంశం పైన ప్రభుత్వానికి సూచనల పేరుతో రఘురామ లేఖలు రాస్తూ..అందులో కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా..ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులపై ఏపీ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. వైసీపీ రంగులను పోలిన రంగులను వేయాలన్న మీ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిందన్నారు.

మన కేసులు వాదించేందుకు సీనియర్ న్యాయవాదుల కోసం.. ప్రజాధనాన్ని ఖర్చు చేయడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని రఘురామ వెల్లడించారు. రంగుల కోసం ఎంత ఖర్చు పెట్టామో ప్రజలకు చెప్పడం ద్వారా.. దుబారా ఖర్చు చేయడం లేదని ప్రజలకు చెప్పవచ్చన్నారు. మనం రంగులు మార్చిన ప్రభుత్వ భవనాలను పాత రంగుల్లోకి తీసుకొచ్చి.. సుప్రీం తీర్పు పట్ల మీ గౌరవాన్ని వెల్లడించుకోవాలని కోరుతున్నానని లేఖలో రఘురామ పేర్కొన్నారు.

jagggad own cases kosam govt sommu vadestunadu

Link to comment
Share on other sites

8 minutes ago, MiryalgudaMaruthiRao said:

I rest my case

I too, jaggad kulagajji mamulga vundadhu ga, g kadagadaniki kuda teddy e kavali antadu

Link to comment
Share on other sites

1 minute ago, Rajnichitti said:

నిరూపించుకోండి : సీఎం జగన్ కు రఘురామ లేఖ..!!

ముఖ్యమంత్రి జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ లేఖలు కంటిన్యూ చేస్తున్నారు. నిత్యం ఒక అంశం పైన ప్రభుత్వానికి సూచనల పేరుతో రఘురామ లేఖలు రాస్తూ..అందులో కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా..ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులపై ఏపీ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. వైసీపీ రంగులను పోలిన రంగులను వేయాలన్న మీ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిందన్నారు.

మన కేసులు వాదించేందుకు సీనియర్ న్యాయవాదుల కోసం.. ప్రజాధనాన్ని ఖర్చు చేయడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని రఘురామ వెల్లడించారు. రంగుల కోసం ఎంత ఖర్చు పెట్టామో ప్రజలకు చెప్పడం ద్వారా.. దుబారా ఖర్చు చేయడం లేదని ప్రజలకు చెప్పవచ్చన్నారు. మనం రంగులు మార్చిన ప్రభుత్వ భవనాలను పాత రంగుల్లోకి తీసుకొచ్చి.. సుప్రీం తీర్పు పట్ల మీ గౌరవాన్ని వెల్లడించుకోవాలని కోరుతున్నానని లేఖలో రఘురామ పేర్కొన్నారు.

jagggad own cases kosam govt sommu vadestunadu

tappu ledhu antunna oka samajika vargamm

Court lo vadhanalu live tweet coverage in untey link plz

Link to comment
Share on other sites

5 minutes ago, nuvvu_naakina_paalem said:

Court lo vadhanalu live tweet coverage in untey link plz

Inka time undi ga no channel telecasting live

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...