Jump to content

Lol Tg feeling mundhu YSR tg pusky okka seat kuda kashtame :)

Khali_ista

Recommended Posts

@NiranjanGaaru RRR fans asking

రఘు రామ రాజు బయటి వాడు (, మీ కుటుంభం కాదు ) కాబట్టి , షోకాజు నోటీసులు అరెస్టులు .. పోలీసులు తో కొట్టించడం లాంటివి చేశారు.
మరి మీ తల్లి , వైస్ విజయ (ప్రస్తుతం , వైసీపీ గౌరవ అధ్యక్ష హోదాలో వున్నారు ) , అయిన ఆవిడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రము లో వేరే పార్టీ ఆవిర్భావ సభకి హాజరుయీ , పెద్ద పెద్ద స్పీచ్ ఇచ్చారు ..
ఆవిడకి , షోకాజు నోటీసు ఇవ్వగలరా ?? ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యగలరా ??
ఏమంటారు జగన్ గారు ?? నోరు పెగలట్లేదా ??
ఏవమ్మా వైస్ విజయ గారు , కొడుకు పార్టీ వైసీపీ లో గౌరవ అధ్యక్ష హోదాలో వుంటూ (వైసీపీ తెలంగాణాలో కూడా వుంది ), అదే తెలంగాణ లో ఇంకో పార్టీ బహిరంగ సభకి ఎలా హాజరు అవుతారు ??
ఇదేమి పద్దతి అమ్మా ??
నీతులు ,సూక్తులు వేరే వాళ్ళకి చెప్పటానికేనా , మీరు పాటించరా ??
  • Upvote 1
Link to comment
Share on other sites

Just now, Somedude said:

Lite bro

A A2 sai teddy, sajjala alias bojjala 

Emchepthe adhe cheatadu jaggadu, RRR ki vallaki clash ochindi especially A2 tho , regarding who leads Ysrcp in Parliament

Link to comment
Share on other sites

1 minute ago, Somedude said:

@NiranjanGaaru RRR fans asking

రఘు రామ రాజు బయటి వాడు (, మీ కుటుంభం కాదు ) కాబట్టి , షోకాజు నోటీసులు అరెస్టులు .. పోలీసులు తో కొట్టించడం లాంటివి చేశారు.
మరి మీ తల్లి , వైస్ విజయ (ప్రస్తుతం , వైసీపీ గౌరవ అధ్యక్ష హోదాలో వున్నారు ) , అయిన ఆవిడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రము లో వేరే పార్టీ ఆవిర్భావ సభకి హాజరుయీ , పెద్ద పెద్ద స్పీచ్ ఇచ్చారు ..
ఆవిడకి , షోకాజు నోటీసు ఇవ్వగలరా ?? ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యగలరా ??
ఏమంటారు జగన్ గారు ?? నోరు పెగలట్లేదా ??
ఏవమ్మా వైస్ విజయ గారు , కొడుకు పార్టీ వైసీపీ లో గౌరవ అధ్యక్ష హోదాలో వుంటూ (వైసీపీ తెలంగాణాలో కూడా వుంది ), అదే తెలంగాణ లో ఇంకో పార్టీ బహిరంగ సభకి ఎలా హాజరు అవుతారు ??
ఇదేమి పద్దతి అమ్మా ??
నీతులు ,సూక్తులు వేరే వాళ్ళకి చెప్పటానికేనా , మీరు పాటించరా ??

point ee, assal ittanti points tdp nunchi ravali. TDP assal troll cheyyadam lo abcd kooda thelidhu.

Link to comment
Share on other sites

Just now, Telugodura456 said:

point ee, assal ittanti points tdp nunchi ravali. TDP assal troll cheyyadam lo abcd kooda thelidhu.

TDP waste fruit party attack cheyyadam lo. Entha sepu Jaggadi corruption gurunchi matladatam thappa. RRR lanti vallu oka iddharu unte dhabidi dhibide.

Link to comment
Share on other sites

1 minute ago, Kootami said:

khammam and surrounding areas lo mast seats vastaye , if they play their cards rights nalgonda and karimnagar also

NLG kastam le vaa. okappudu congress strong unde, dora motham hijacked

Link to comment
Share on other sites

3 minutes ago, Somedude said:

TDP waste fruit party attack cheyyadam lo. Entha sepu Jaggadi corruption gurunchi matladatam thappa. RRR lanti vallu oka iddharu unte dhabidi dhibide.

yea - corruption is never an issue with indian masses. Masses drushtilo andharu corrupte. They look for connectivity, sacrifice and heroism. 

  • Upvote 2
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...