Jump to content

ఉదయభానును అడ్డుకున్న పోలీసులు..😀

r2d2

Recommended Posts

విప్‌ ఉదయభానును అడ్డుకున్న పోలీసులు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుంచి పులిచింతల ప్రాజెక్టు వద్దకు వెళుతున్న ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభానును తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ముక్త్యాల గ్రామ శివారులోని తెలంగాణ పోలీసులు ఆయనను ఆపేసి.. ఏపీ భూభాగం వైపు నుంచి వెళ్లాలని సూచించారు. వాస్తవాలను పరిశీలించేందుకు వెళుతుంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏంటని అధికారులను ఉదయభాను ప్రశ్నించారు. నీటి వాటాలపై తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను పాటించడం లేదని విమర్శించారు. కృష్ణా డెల్టా రైతుల అవసరాల కోసమే పులిచింతల నిర్మించారని.. ఏపీ రైతుల హక్కులను కాలరాస్తూ తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్నారు. అక్రమ నీటి తరలింపులను చూస్తూ ఊరుకోబోమని ఉదయభాను స్పష్టం చేశారు. 

Link to comment
Share on other sites

4 hours ago, r2d2 said:

emanna title aa bhayya....nuvvu goppodivi...Brahmileg appula appa rao, sobhana, entertainment, comedy, evv satyanaryana, babu mohan, brahmanandam, iron leg sastry, annapaurna, tanikella bharani, etv, maa tv, local tv, short film, tv show GIF

Link to comment
Share on other sites

3 hours ago, Battu123 said:

Anchor anukoni shirt chinchukundamani vacha $hit  Telugu GIFs - Get the best gif on GIFER

2 minutes ago, Shameless said:

emanna title aa bhayya....nuvvu goppodivi...Brahmileg appula appa rao, sobhana, entertainment, comedy, evv satyanaryana, babu mohan, brahmanandam, iron leg sastry, annapaurna, tanikella bharani, etv, maa tv, local tv, short film, tv show GIF

9e40ada1b676fdbfc9abfa2fc021b449--navel-

Link to comment
Share on other sites

1 minute ago, csrcsr said:

9e40ada1b676fdbfc9abfa2fc021b449--navel-

Those days are gone for Udhaya Bhanu bro...I would like to see her active in politics...she has the talking power...I like her relare relare show...Brahmi IGive Up GIF - Brahmi IGiveUp GIFs

Link to comment
Share on other sites

5 hours ago, r2d2 said:
విప్‌ ఉదయభానును అడ్డుకున్న పోలీసులు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుంచి పులిచింతల ప్రాజెక్టు వద్దకు వెళుతున్న ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభానును తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ముక్త్యాల గ్రామ శివారులోని తెలంగాణ పోలీసులు ఆయనను ఆపేసి.. ఏపీ భూభాగం వైపు నుంచి వెళ్లాలని సూచించారు. వాస్తవాలను పరిశీలించేందుకు వెళుతుంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏంటని అధికారులను ఉదయభాను ప్రశ్నించారు. నీటి వాటాలపై తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను పాటించడం లేదని విమర్శించారు. కృష్ణా డెల్టా రైతుల అవసరాల కోసమే పులిచింతల నిర్మించారని.. ఏపీ రైతుల హక్కులను కాలరాస్తూ తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్నారు. అక్రమ నీటి తరలింపులను చూస్తూ ఊరుకోబోమని ఉదయభాను స్పష్టం చేశారు. 

Nuvvu evanivi ra parishilinchataniki sal thengey antunna TS police

Link to comment
Share on other sites

5 minutes ago, Heroin said:

:giggle:

arey nu nijamga maga na aada na doubt ofcourse maga kante others ye violent anko bayatiki konni sarlu kanpadar anthey

Link to comment
Share on other sites

1 minute ago, Khali_ista said:

arey nu nijamga maga na aada na doubt ofcourse maga kante others ye violent anko bayatiki konni sarlu kanpadar anthey

Rendu kaadhu theda nekem problem ledhu kada asalu doubt ledu

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...