Jump to content

మంత్రిగారూ..మాస్కు మూతికి పెట్టుకోవాలండీ!  😀

r2d2

Recommended Posts

మంత్రిగారూ..మాస్కు మూతికి పెట్టుకోవాలండీ!

 కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలంటూ ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతున్నారు.  కానీ, చాలా మంది ఆ మాటలను పెడచెవిన పెడుతున్నారు. సాధారణ ప్రజలైతే సరేసరి.. పదిమందికీ చెప్పాల్సిన మంత్రుల స్థాయిలో ఉన్న వ్యక్తులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.  మాస్కులు పెట్టుకోకుండా సమావేశాలకు హాజరవుతున్నారు. ఓ మంత్రి అయితే మాస్కును ఏకంగా కాలి బొటనవేలికి తగిలించి మీటింగ్‌లో పాల్గొనడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ఉత్తరాఖండ్‌లో భాజపాకు చెందిన ఐదుగురు నేతలు ఓ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు. ఏ ఒక్కరికీ మాస్కులు లేవు. మంత్రి యతీశ్వరానంద్‌ మాస్కును ఏకంగా కాలి బొటన వేలికి తగిలించి సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశమైంది.  ఈ ఫొటోను ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి గరిమా దాసౌని ట్విటర్‌లో పోస్టు చేశారు.‘‘ ఇదీ అధికార భాజపా మంత్రుల పరిస్థితి. వీరంతా మాస్కులు పెట్టుకోని వారిని శిక్షించమని చెబుతారు.’’ అంటూ విమర్శించారు. మాస్కు పెట్టుకోవడానికి ఏది సరైన చోటో ఉత్తరాఖండ్‌ మంత్రిని అడిగి తెలుసుకోండి అంటూ ఆప్‌నేత దీప్‌ ప్రకాశ్‌ పంత్‌ కామెంట్‌ చేశారు. దీనిపై ప్రస్తుతం విపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Link to comment
Share on other sites

36 minutes ago, r2d2 said:

Problematic Thinking GIF - Problematic Thinking Contemplate GIFs...idhi kuda oka news aa bro aa news channel odiki??  inka dhaniki oka peddha paragraph...

Link to comment
Share on other sites

Just now, Shameless said:

.idhi kuda oka news aa bro aa news channel odiki??  inka dhaniki oka peddha paragraph...

“Revenge News”… these days everyone is getting the news from social media.. so newspapers are sourcing the news from social media…😀

Link to comment
Share on other sites

1 minute ago, r2d2 said:

“Revenge News”… these days everyone is getting the news from social media.. so newspapers are sourcing the news from social media…😀

@3$%...veella valla asalaina important news miss avtharu janaalu...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...