Jump to content

గొనె సంచుల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసిన పోలీస్ అధికారులు..!!

Somedude

Recommended Posts

#Ap పోలీస్ ఆల్ టైమ్ రికార్డ్.
గొనె సంచుల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసిన పోలీస్ అధికారులు..!!
ప్రపంచంలోనే ఇదే మొదటిది అతి పెద్ద చోరీ కేసు అయి ఉంటుంది..!!
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీకి మరియు నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో గల జర్జాపుపేట గ్రామానికి సమీపాన ఉన్న చంపావతి నదిలోనుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ద్విచక్ర వాహనాన్ని (గోని సంచులలో ఇసుక మూటలు) పట్టుకొని, సదరు ద్విచక్ర వాహనాన్ని తదుపరి చర్యల నిమిత్తం నెల్లిమర్ల పోలీసువారికి అప్పగించడం జరిగింది..!!
ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో హెడ్ కానిస్టేబుల్ వెంకట్రావు, సిబ్బంది గోవింద్, సురేష్ పాల్గొన్నారు..!!
218050179_394456892103243_88956292817240
Link to comment
Share on other sites

13 minutes ago, Somedude said:

TDP kutra 

bike owner is kamma

naidu undi

idi kevalam Jagan prabhutvanni kincha parachadanike chesina kutra antunna

Link to comment
Share on other sites

4 hours ago, PizzaReddy said:

TDP kutra 

bike owner is kamma

naidu undi

idi kevalam Jagan prabhutvanni kincha parachadanike chesina kutra antunna

Aa bag pacha rangu lo undi ...anduke pacha media lo showing antunna mana jaundice star @kdapparao

  • Haha 1
Link to comment
Share on other sites

Just now, PizzaReddy said:

paina blue ni convenient ga vadilesina ma langa teddy @kdapparao

Blue maaku 5rs coin istundi ....so we should spit venom only on yellow and yelow mafia antunna jaundice star

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...