Jump to content

ఇక తెలుగులో బీటెక్‌

snoww

Recommended Posts

తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో బీటెక్‌ కోర్సుల బోధనకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శనివారం వెల్లడించారు. ఈమేరకు తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, గుజరాతీ, మలయాళం, బెంగాలీ, అస్సామీ, పంజాబీ, ఒడియా భాషల్లో బీటెక్‌ కోర్సుల బోధనకు ఏఐసీటీఈ ఆమోదించింది. ప్రాంతీయ భాషల్లో విద్యాబోధనను ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ నిబద్ధతతో ఉన్నారని మంత్రి ప్రధాన్‌ పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

AP lo telugu medium schools levu ga. Ippudu B.Tech Telugu lo evaru chestaru?

Ayina, telugu lo B. Tech chesi emi chestaru? AP lo jobs kuda undavu 

Link to comment
Share on other sites

31 minutes ago, AndhraneedSCS said:

AP lo telugu medium schools levu ga. Ippudu B.Tech Telugu lo evaru chestaru?

Ayina, telugu lo B. Tech chesi emi chestaru? AP lo jobs kuda undavu 

Telugu basha ni save sestharu, telugu basha meeda prema ni penchutharu ani RRR and pulkas briefing. 

Link to comment
Share on other sites

1 hour ago, snoww said:

Sanskrit lo undha BTech

no use unless govt supporting local product manufacturing and promoting local manufactured product selling instead of china products.

Link to comment
Share on other sites

the best move i have seen since independence

this is what needed

focus on research so many young minds there use it or persh in 21st century

it took 7 decades for this decision damn

Link to comment
Share on other sites

26 minutes ago, futureofandhra said:

the best move i have seen since independence

this is what needed

focus on research so many young minds there use it or persh in 21st century

it took 7 decades for this decision damn

మీ ప్రకటనలో ఇంగ్లీష్ ఉంది
ఇది ఉత్తమ కదలిక అని చెప్పడం ఒకటి

Link to comment
Share on other sites

local languages lo chesthe scope of jobs enti? which industries will prefer telugu educated engineers over english educated ones if both are competing for the same job ?

english medium lo chesthene mana desis don't open mouth during team meetings inka telugu lo chadivithe chala kastham...

Link to comment
Share on other sites

1 hour ago, AndhraneedSCS said:

AP lo telugu medium schools levu ga. Ippudu B.Tech Telugu lo evaru chestaru?

Ayina, telugu lo B. Tech chesi emi chestaru? AP lo jobs kuda undavu 

38 minutes ago, snoww said:

Telugu basha ni save sestharu, telugu basha meeda prema ni penchutharu ani RRR and pulkas briefing. 

10 minutes ago, bhaigan said:

This is BS move by BJP govt

look at france china germany korea even Scandinavian nations

see the damn research papers coming out

if u folks still blind to see them so be it 

Link to comment
Share on other sites

1 minute ago, Peddayana said:

local languages lo chesthe scope of jobs enti? which industries will prefer telugu educated engineers over english educated ones if both are competing for the same job ?

english medium lo chesthene mana desis don't open mouth during team meetings inka telugu lo chadivithe chala kastham...

dude see the reality

u mean to say french chinese germans donot have jobs?

Link to comment
Share on other sites

Just now, JustChill_Mama said:

Telugu lo endhuku ra bujja ... pallu ralagottukodanika? 
Interviews , jobs , onsite anni Telugu lone undela chusthara mari 🙏

u mean to say french chinese germans how they r doing 

ento edho well lo frog type lo cheptaru

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...