Jump to content

ఇకపై జలగన్న సినిమా టికెట్స్. కులాల ని బట్టి రేట్స్ నిర్ణయం


Hitman

Recommended Posts

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని థియేటర్లలో సినిమా టికెట్లను ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే విక్రయించనుంది. సింగిల్‌ థియేటర్లలోనైనా, మల్టీప్లెక్స్‌లలో అయినా టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునేందుకు వెబ్‌ పోర్టల్‌ రూపొందించనుంది. రైల్వే ఆన్‌లైన్‌ టికెట్‌ వ్యవస్థ తరహాలో ఇది ఉంటుంది. ఏపీ ఫిల్మ్‌, టెలివిజన్‌ అండ్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ దీన్ని నిర్వహించనుంది. ఆ పోర్టల్‌ ద్వారా సినిమా టికెట్లను ప్రభుత్వమే అమ్మనుంది. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సినిమా టికెట్ల ధరలు అధికంగా ఉన్నాయని భావిస్తే నియంత్రణ చర్యలు చేపట్టాలే తప్ప ప్రభుత్వమే టికెట్లు విక్రయిస్తాననటం ఏమిటని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

హోం శాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో కమిటీ: ప్రభుత్వమే సినిమా టికెట్లు అమ్మేందుకు వీలుగా ఆన్‌లైన్‌ బుకింగ్‌ వ్యవస్థ అభివృద్ధి కోసం బ్లూ ప్రింట్‌ రూపకల్పన, దాని అమలుకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి దీనికి సహ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. సమాచార, పౌరసంబంధాల శాఖ కార్యదర్శి, ఏపీ స్టేట్‌ ఫిల్మ్‌, టెలివిజన్‌ అండ్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ ప్రతినిధి, ఏపీటీఎస్‌ ఎండీ, కృష్ణా, గుంటూరు జిల్లాల సంయుక్త కలెక్టర్లు (రెవెన్యూ) సభ్యులుగా ఉంటారు. ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ఈ మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఆగస్టు 31న ఉత్తర్వులు జారీ చేశారు. అవి బుధవారం వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో టికెట్ల విక్రయాల విధానాల్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ వెబ్‌పోర్టల్‌ అభివృద్ధికి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

24 minutes ago, nokia123 said:

thoka unte tickets free....

C's ki no entry unless accompanied by an adult R braces_1

గవర్నమెంట్ సినిమా టికెట్స్ అమ్మడం ఏందో... దీని వెనక ఎంత స్కెచ్ వేశాడో... కులం పేరుతో అమరావతి ని MG చేసాడు... ఇప్పుడు అదే కులం చేతిలో ఉన్న సినిమా ఇండస్ట్రీ ని MG చెడానికి కంకణం కట్టాడేమో... OR slow గా బ్లాక్ టికెట్స్, Sri రెడ్డి veroine గా, అంబోతు రాంబాబు హీరో గా  సినిమాలు ప్లానింగ్ ఏమో...

  • Haha 1
  • Upvote 1
Link to comment
Share on other sites

1 minute ago, JustChill_Mama said:

❤️da gadu atleast ee ticket rates perigi,theaters open ayithenayina janalu movies ki potharu. Lekunte ap lo elanti entertainment source undadhu tv & otts thappa

Ippudu theater open cheyyakapodamey better inko 1 yr. Social distance is impossible in theaters.

 

Link to comment
Share on other sites

9 minutes ago, JustChill_Mama said:

Theaters kuda assam. Naku thelsi 50% theaters permanent ga close avthayemo

That's inevitable all over India. Sooner they close, the better it is

Link to comment
Share on other sites

42 minutes ago, Vaampire said:

Tollywood ni m kuduputhadi ee decision

Last month private colleges and schools, this month film industry next month evari meedha padathaado Jagan anna 

Link to comment
Share on other sites

6 minutes ago, tom bhayya said:

Last month private colleges and schools, this month film industry next month evari meedha padathaado Jagan anna 

maajority public happy anna

tg matram progressing well while ap going back

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...