Jump to content

Oka astrologer ki confidence ekkadi nundi vastadi

RoadRomeo

Recommended Posts

నాకు అర్థం కానీ విషయం ఏంటంటే… 

పిల్లలు పుట్టినప్పుడు … జన్మ నక్షత్రాలు చూస్తారు … 

మనకి రోజు కంటికి కనిపించే నక్షత్రాలు … కొన్ని పదుల, వందల కాంతి సంవత్సరాల (light years) దూరంలో ఉన్నాయి … 

అంటే ఇప్పుడు  మన కంటికి కనిపించే నక్షత్రం ఇప్పుడిది కాదు .. కొన్ని వందల సంవత్సరాల క్రితంది … ఆ నక్షత్రం   వెలుగు అన్ని సంవత్సరాలు కాంతివేగం తో ప్రయాణించి భూమికి చేరితే...ఇప్పుడు మనం చూస్తున్నాం …

అందువలన ఆకాశంలో కంటికి  కనిపించే నక్షత్రాలని  ప్రాధాన్యం గా తీసుకుని...జాతకాలు చెప్పటం ఎంత వరకు వాస్తవమో అర్థం కాదు …

Link to comment
Share on other sites

2 hours ago, dasari4kntr said:

నాకు అర్థం కానీ విషయం ఏంటంటే… 

:36_35_11:

2 minutes ago, Hector8 said:

eduti vadi weakness , avasaram entha tondaraga catch cheyagaligithe appudu ....

so, weak people ki dikku evaru??/?

kastalu evariki cheppukovali

Link to comment
Share on other sites

6 minutes ago, RoadRomeo said:

so, weak people ki dikku evaru??/?

kastalu evariki cheppukovali

just to get off chest aithe nee partner or friends or ur well wisher ivi anni kadu ante psychologist (not in bad way depression anxiety are serious subjects)

astrologer daggariki pothe em cheptadu neeku ippudu bagaledu 2-3 years itlane untadi , tarvata alavatu avuthadi or next year baguntadi antaduuu.... thats the hope (they cash on this O)

Link to comment
Share on other sites

4 hours ago, dasari4kntr said:

నాకు అర్థం కానీ విషయం ఏంటంటే… 

పిల్లలు పుట్టినప్పుడు … జన్మ నక్షత్రాలు చూస్తారు … 

మనకి రోజు కంటికి కనిపించే నక్షత్రాలు … కొన్ని పదుల, వందల కాంతి సంవత్సరాల (light years) దూరంలో ఉన్నాయి … 

అంటే ఇప్పుడు  మన కంటికి కనిపించే నక్షత్రం ఇప్పుడిది కాదు .. కొన్ని వందల సంవత్సరాల క్రితంది … ఆ నక్షత్రం   వెలుగు అన్ని సంవత్సరాలు కాంతివేగం తో ప్రయాణించి భూమికి చేరితే...ఇప్పుడు మనం చూస్తున్నాం …

అందువలన ఆకాశంలో కంటికి  కనిపించే నక్షత్రాలని  ప్రాధాన్యం గా తీసుకుని...జాతకాలు చెప్పటం ఎంత వరకు వాస్తవమో అర్థం కాదు …

Astro charts 9 planets and constellations tho rastharu kada... not distant stars 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...