Jump to content

dB shoppers beware…


r2d2

Recommended Posts

@Sucker

మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హీరోయిన్లుthumb.jpg

బాలీవుడ్ హాట్ భామలు బుక్కయ్యారు. ఈడీ విచారణకు తాజాగా హీరోయిన్లు నోరా ఫతేహికి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లు హాజరయ్యారు. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో నోరా ఫతేహిని విచారణకు ఈడీ పిలిచింది. దీంతో ఆమె ఈడీ ఆఫీస్ కు ఈరోజు వెళ్లింది.  చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ కు సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా ఫతేహిని ఈడీ ఆదేశించింది. సుకేష్ తో నోరా ఫతేహీకి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు సన్నిహిత సంబంధాలున్నాయని ఈడీ దృష్టికి వచ్చింది.  ఈ కేసు విచారణలో భాగంగానే బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు కూడా ఈడీ అధికారులు విచారించారు.  మొదట ఈ కేసులో ఆమెను కూడా నిందితులరాలిగానే భావించారు. అయితే విచారణ అనంతరం ఆమె బాధితురాలు మాత్రమేనని తేల్చారు.
 
  • Haha 2
Link to comment
Share on other sites

24 minutes ago, psycopk said:

lol.. asalu main culprits anta bjp party lone unnaru... this looks like .. some politican want to benefit from them.. so they are using these stupid cases..

vere party lo leru ani evarina briefing chesara? @Briefed_Babu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...