Skip to content
View in the app

A better way to browse. Learn more.

Andhrafriends.com

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

ఆడి కొడుకొచ్చాడని చెప్పు

Featured Replies

  • Popular Post

 

  • Replies 67
  • Views 5.1k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

@3$%@3$%

5 minutes ago, JustChill_Mama said:

 

Ivee Thagginchukunte Manchidhi Prakash Raj GIF - Ivee Thagginchukunte Manchidhi Prakash Raj Venkatesh GIFs

8 minutes ago, JustChill_Mama said:

 

giphy.gif

Iski toh aisi ki taisi..!!! 
 

Idi..idi kada manaki kavalsindi…full entertainment..

Thanks Bhosidike Pattabhi…nee tyagam Maa Pulkas eppatiki marchipoleru

  • Author

 

  • Author
  • Popular Post

 

  • Author
  • Popular Post

 

18 minutes ago, JustChill_Mama said:

 

loki 6 feet enti lol

Just now, JustChill_Mama said:

 

caalling @SriReddy_fan

Ee elevation lu tagaletta....47orun.gif

Police case book chesi accused A1 ga pedithe kani Lokesh lo leadership skills bayataki raledu..

Imagine oka 16 months chanchalguda lo lopala esthe CM endi pakka PM ae…Pattabhi gadini CM chesdam

24 minutes ago, JustChill_Mama said:

 

10-iruvai-ella-nundi-okka-lekka.jpg

Nara lokesh: రాబోయే రోజుల్లో మీ వీపులు పగులుతాయి‌: లోకేశ్‌

 

రాష్ట్రంలో డ్రగ్స్‌, గంజాయి మాఫియా పెరిగిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైకాపా నేతల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ‘‘దేశంలో ఎక్కడ డ్రగ్స్‌ పట్టుకున్నా రాష్ట్రానికి సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రంలో డ్రగ్స్‌, గంజాయి మాఫియా పెరిగింది. ప్రభుత్వం చేసే తప్పులపై పోరాడుతున్నాం. ఏపీ నుంచి ఎక్కువగా గంజాయి వస్తుందని హైదరాబాద్‌ సీపీ చెప్పారు. డ్రగ్స్‌పై పక్క రాష్ట్రం సీఎం స్పందించారు. కానీ, ఇక్కడి సీఎం స్పందించరా? గంజాయి నివారణలో రాష్ట్ర పోలీసులకు చిత్తశుద్ధి లేదు. నాలుగు అద్దాలు పగిలితే భయపడతామని భావిస్తున్నారా? దాడులు చేసినంత మాత్రాన మేం భయపడం. రాబోయే రోజుల్లో మీ వీపులు పగులుతాయి’’ అని లోకేశ్‌ హెచ్చరించారు.

‘‘ తెదేపా కార్యాలయంపై దాడికి పాల్పడిన దుండగుల కార్లు డీజీపీ కార్యాలయం మీదుగానే వచ్చాయి. దాడి తర్వాత మళ్లీ అటువైపే వెళ్లాయి. మఫ్టీలో ఉన్న పోలీసులను పంపించి దాడులు చేయించారు. జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు .. సీఎంగా ఉన్న చంద్రబాబును అనేక మాటలు అన్నారు. నడివీధిలో చంద్రబాబును కాల్చాలని జగన్‌ అన్నారా? లేదా? వైకాపా నేతలు పోలీసులను అనేక తిట్లు తిట్టారు. అయినా వారిపై చర్యలు తీసుకోలేదు. బూతులకు కేరాఫ్ అడ్రస్‌.. వైకాపా యూనివర్సిటీ.  మా అధినేతకు ఉన్న సహనం నాకు లేదు..వడ్డీతో సహా చెల్లిస్తాం. దేవాలయం లాంటి మా పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. మీకు సరైన శిక్ష పడే వరకు మిమ్మల్ని వదిలిపెట్టం. రాష్ట్రంలో అత్యయిక  పరిస్థితి విధించాలి. కొందరు పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు’’ అని లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

Account

Navigation

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.