Jump to content

అరుదైన గౌరవం దక్కించుకున్న నటి త్రిష …

r2d2

Recommended Posts

@gothamprince 

Trisha: అరుదైన గౌరవం దక్కించుకున్న నటి త్రిష 

‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) జారీ చేసే ‘గోల్డెన్‌ వీసా’ని ప్రముఖ నటి త్రిష అందుకున్నారు. ఈ వీసా పొందిన తొలి తమిళ యాక్టర్‌గా నిలిచారు. సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. వీసా అందుకుంటున్న ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. అబుదాబి ప్రభుత్వం సినిమా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేస్తోంది. స్థానికంగా, అంతర్జాతీయంగా ఉన్న కొత్త ప్రతిభని ప్రోత్సహించనుంది.

  • Upvote 1
Link to comment
Share on other sites

1 minute ago, r2d2 said:

inka @gothamprince ba ki oka vaaram rojulu thindi/neellu akkarle.

  • Haha 1
Link to comment
Share on other sites

4 minutes ago, r2d2 said:

@gothamprince 

Trisha: అరుదైన గౌరవం దక్కించుకున్న నటి త్రిష 

‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) జారీ చేసే ‘గోల్డెన్‌ వీసా’ని ప్రముఖ నటి త్రిష అందుకున్నారు. ఈ వీసా పొందిన తొలి తమిళ యాక్టర్‌గా నిలిచారు. సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. వీసా అందుకుంటున్న ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. అబుదాబి ప్రభుత్వం సినిమా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేస్తోంది. స్థానికంగా, అంతర్జాతీయంగా ఉన్న కొత్త ప్రతిభని ప్రోత్సహించనుంది.

Sri teddy effect anukunta

adi paina ippesindi

veedu kinda ettesadu

same to same antunna @KulaDevatha fans

Link to comment
Share on other sites

1 hour ago, r2d2 said:

@gothamprince 

Trisha: అరుదైన గౌరవం దక్కించుకున్న నటి త్రిష 

‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) జారీ చేసే ‘గోల్డెన్‌ వీసా’ని ప్రముఖ నటి త్రిష అందుకున్నారు. ఈ వీసా పొందిన తొలి తమిళ యాక్టర్‌గా నిలిచారు. సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. వీసా అందుకుంటున్న ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. అబుదాబి ప్రభుత్వం సినిమా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేస్తోంది. స్థానికంగా, అంతర్జాతీయంగా ఉన్న కొత్త ప్రతిభని ప్రోత్సహించనుంది.

ante Abu Dhabi King indirect ga mana Trisha ki Neninthey Venu GIF - Neninthey Venu Madhav - Discover & Share GIFs

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...