Jump to content

రావణుడి వద్ద నిజంగానే విమానం ఉందా?

r2d2

Recommended Posts

తిరిగి మొదలుకానున్న పరిశోధన! Ravana: రావణుడి వద్ద నిజంగానే విమానం ఉందా? తిరిగి మొదలుకానున్న పరిశోధన!

లంకాధీశుడు రావణుడి వద్ద నిజంగానే విమానాలు ఉన్నాయా? ఇతిహాసగాథ కూడా ఈ విషయాన్ని సుస్పష్టంగా చెప్పింది. అయితే, నిజమా? కాదా? అని తెలుసుకోవడానికి శ్రీలంక ప్రభుత్వం గతంలోనే ఓ పరిశోధక బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే, కరోనా కారణంగా ఆగిపోయిన పరిశోధనలు తిరిగి ప్రారంభంకానున్నాయి. విశేషమేమిటంటే.. ఈ కీలకమైన పరిశోధనలో భారత ప్రభుత్వం కూడా పాల్గొనాలని శ్రీలంక పరిశోధన బృందం కోరుతోంది.

ప్రపంచంలోనే మొదటిసారి విమానాన్ని ఉపయోగించింది రావణుడు అని శ్రీలంక ప్రజలు విశ్వసిస్తున్నారు. అయితే, ఇది కేవలం కల్పితమని కొట్టిపారేసే వాళ్లూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇందులో నిజమెంతో తెలుసుకోవడం కోసం రెండేళ్ల కిందట పౌరవిమానయాన నిపుణులు, చరిత్రకారులు, శాస్త్రవేత్తలు, పురావస్తు శాఖవారు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో చర్చోపచర్చలు జరిగాయి. ఆఖరికి రావణుడు విమానంలో శ్రీలంక నుంచి భారత్‌కు ప్రయాణించాడని ఏకాభిప్రాయానికి వచ్చారు. 

శ్రీలంక ప్రభుత్వం ఈ అంశంపై పరిశోధన కోసం 5 మిలియన్‌ శ్రీలంకన్‌ రూపీస్‌ నిధులను విడుదల చేసింది. ఆ వెంటనే కరోనా మహమ్మారి ప్రబలడం.. లాక్‌డౌన్‌ తదితర పరిణామాలతో పరిశోధన ఆగిపోయింది. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడం.. అన్ని కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతుండటంతో శ్రీలంక ప్రభుత్వం పరిశోధనను తిరిగి ప్రారంభించేందుకు అంగీకరించింది. దీంతో ‘రావణుడి విమానం’పై పరిశోధనలు వచ్చే ఏడాది తిరిగి ప్రారంభం కానున్నాయి

Link to comment
Share on other sites

48 minutes ago, r2d2 said:

As per ramayana, ravan is may avi with lot of magical powers… alanti powers unna ravan ki vimanam enduku  

Link to comment
Share on other sites

Valmiki Ramayana lo clear ga rasaru Rama setu is 100 yojanas which is 1300kms(1 yojana*100=1300kms) srilanka is hardly 50kms from rameshwaram. Lanka might be somewhere in middle of Indian ocean.Inka chala undi info but idhi saripotadi Dbians ki 

Link to comment
Share on other sites

17 minutes ago, Warangalbidda said:

Valmiki Ramayana lo clear ga rasaru Rama setu is 100 yojanas which is 1300kms(1 yojana*100=1300kms) srilanka is hardly 50kms from rameshwaram. Lanka might be somewhere in middle of Indian ocean.Inka chala undi info but idhi saripotadi Dbians ki 

Yes plus appatlo Sri Lanka peru Anuradhapura anukunta ga

Link to comment
Share on other sites

6 minutes ago, r2d2 said:

tectonic plate movements valana konchem north ki jarigindi anta...

No India and srilanka are on same tectonic plate brother so if India moves srilanka also move

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...