Jump to content

రావణుడి వద్ద నిజంగానే విమానం ఉందా?


r2d2

Recommended Posts

ప్రధానమంత్రి మోడీ గారికి నమస్కారములు ఇనుముతో చేరితే నిప్పు కు కూడా సమ్మెట దెబ్బలు తప్పవు ఇది భర్తుహరి సుభాషితము లోనిది మీకు బాగా తెలుసు ఇనుముతో సంపర్కం మానేయండి న్యాయానికి న్యాయం చేయండి మిమ్మల్ని ప్రధానిగా చూసుకుని మేము జీవిస్తున్నాం మీరు చేసిన శంకుస్థాపన అమరావతి ధూళిలో కలిసిపోకుండా చూడవలసిన బాధ్యత మీకు ఉన్నది ప్రస్తుతం ఒక ముఖ్య వ్యక్తి క్రూరంగా చంప బడితే దోషులను శిక్షించడానికి ఇంత కాలయాపన జరిగితే సామాన్యులకు న్యాయం పట్ల న్యాయస్థానాల పట్ల నమ్మకం పోతుంది అవినీతిపరులైన సిబిఐ ఉద్యోగులను వారిలో అవినీతి చేయిస్తున్న రాజకీయ నాయకులను భారత రాజ్యాంగం ప్రకారం వెంటనే శిక్షింప కాకపోతే దేశం అల్లకల్లోలం అవుతుంది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జటిలమైన సమస్యలను మీ మేధాశక్తితో పరిష్కరించారు వివేకానంద రెడ్డి హత్య కేసు ఒక చిన్న ఆవగింజ లాంటిది దీనిని త్వరగా పరిష్కరించకపోతే మీకు మాయని మచ్చ మిగులుతుంది జై భారత్ భారత్ మాతాకీ జై

Link to comment
Share on other sites

43 minutes ago, kevinUsa said:

In Tamil mythology, Kumari Kandam is a mythical continent, believed to be lost with an ancient Tamil civilization, supposedly located south of present-day India in the Indian Ocean. Alternative names and spellings include Kumarikkandam and Kumari Nadu

Undi untey masthundedhi manaki especially south. Ellatho avasaram kuda undedhi kadhu it borders australia. Motham land undedhi. 

Link to comment
Share on other sites

5 minutes ago, Swatkat said:

Undi untey masthundedhi manaki especially south. Ellatho avasaram kuda undedhi kadhu it borders australia. Motham land undedhi. 

appudu andaru Australia shift ayipothara PR and chitijenship easy ga osthayani ani @kevinUsa asking

Link to comment
Share on other sites

7 minutes ago, tennisluvrredux said:

appudu andaru Australia shift ayipothara PR and chitijenship easy ga osthayani ani @kevinUsa asking

Masthundhi nenu adhey imagine cheskunna. Baaga develop ayedhemo atkeast south. Big country miney natural resources australia kuda mingipoyedhi border areas lo skin tone.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...