Jump to content

books i recently read & reading…

dasari4kntr

Recommended Posts

A Search in Secret India - by Paul Brunton in 1934

Paul Brunton హిందూయిజం లోకి మతంమార్చుకుని వచ్చిన  బ్రిటీష్ జాతీయుడు. ఈ పుస్తకం మొత్తం, తాను భారతదేశం అంతా తిరిగి ప్రసిద్ధ  హిందూ యోగులు, బాబా లతో కలిసిన అనుభవాలు వాళ్ళతో జరిపిన సంభాషణలు ఉంటాయి. మెహర్ బాబా పైన విమర్శ , రమణ మహర్షి పైన ప్రశంస ఉంటాయి ఇంకా అనేక హిందూ తత్వ శాస్త్ర విశేషాలు.. 

41AJCRT9X9L._SX299_BO1,204,203,200_.jpg

Links

https://archive.org/details/ASearchInSecretIndia/mode/2up

================================================================================================

దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు? -by తాపీ ధర్మారావు  in 1962

చాలా వివాదస్పదమైన పుస్తకం. ఓపెన్ మైండ్ తో చదవాల్సి ఉంటుంది. మనోభావాల దృష్ట్యా ఎక్కువ వ్రాయటం లేదు ఇక్కడ. ఆసక్తి ఉంటే చదవండి.

Devalayala_Meeda_Boothu_Bommalenduku-300

Links

to buy - http://www.anandbooks.com/Devalayala-Meeda-Boothu-Bommalenduku

to read free -

Z - సైన్స్ ఫిక్షన్ & మరికొన్ని కథలు  - డా. మధు చిత్తర్వు  in 2019

ఈ పుస్తకం నేను ఇంకా చదువుతున్నాను. కొన్ని జాంబీ  సైన్స్ ఫిక్షన్ కథలు ఆసక్తి కరంగా వున్నాయి. రచయిత డాక్టర్ అవ్వడం వల్లా కొన్ని సైన్స్ కాన్సెప్ట్స్ ని వివరిస్తూ యదార్ధానికి దెగ్గరగా ఉండేలా వ్రాసారు . తెలుగు లో  ఇలాంటి సైన్స్ ఫిక్షన్ పుస్తకాలు తక్కువే. 

41bIdmFL65L._SX335_BO1,204,203,200_.jpg

Links:

https://www.amazon.com/gp/product/B08425B2BD/ref=ppx_yo_dt_b_asin_title_o08_s00?ie=UTF8&psc=1

Link to comment
Share on other sites

3 hours ago, dasari4kntr said:

3 hours ago, Pulkapresident said:

51KEwoAO8+L._AC_SY780_.jpg

vachesadu-brahmi.gif ee meeru iddaru khali ga koorcholera? ma saati burra takkuva fellows ni eppudoo hurt chestaane vuntaaru. meeru, mee vignyaanam. nenu kooda saduvtaa. nenu kooda thread vestaa Johan Grisham novels meeda.

  • Haha 2
Link to comment
Share on other sites

4 hours ago, dasari4kntr said:

================================================================================================

దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు? -by తాపీ ధర్మారావు  in 1962

చాలా వివాదస్పదమైన పుస్తకం. ఓపెన్ మైండ్ తో చదవాల్సి ఉంటుంది. మనోభావాల దృష్ట్యా ఎక్కువ వ్రాయటం లేదు ఇక్కడ. ఆసక్తి ఉంటే చదవండి.

Devalayala_Meeda_Boothu_Bommalenduku-300

Links

to buy - http://www.anandbooks.com/Devalayala-Meeda-Boothu-Bommalenduku

to read free -

ee book naa school days lo chadiva , maa cousins andaru appudu degree ki vacharu, appudu novels chaala vundevi andari daggara, summer holidays lo afternoon chadive vaadini..

still i remember , ee book lo ravikala panduga gurinchi vuntadi, different countries lo angaaniki ela poojalu chestharu ani mention cheyadu writer and entha varaku nijamo telidu but ee book lo mention chesindi shobhanam gurinchi, oka gaddi mettu(manche) la vesi, ammayini abbayini paiki pamputharu open place lo...

Link to comment
Share on other sites

13 minutes ago, MuPaGuNa said:

Yes what you mentioned all are there in this book….and also few concepts about aswamedayaagam…

Not only that few areas I remember the midsommer movie…

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...