Jump to content

నన్ను అంకుల్‌ అని పిలవడం నచ్చలేదు: బాలకృష్ణ


IdleBrain

Recommended Posts

https://www.eenadu.net/cinema/latestnews/telugu-news-actor-balakrishna-about-akhanda-movie-said-thanks-to-audiance/0201/121246466

 

హైదరాబాద్‌: తాను హీరోగా నటించిన ‘అఖండ’ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ నగరంలోని ఓ థియేటర్‌లో చూశారు. అనంతరం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రానికి అఖండ విజయం అందించిన ప్రేక్షకులకు, నా అభిమానులకు ముందుగా కృతజ్ఞతలు. కొత్తదనాన్ని వారు ఎప్పుడూ ఆదరిస్తారనడానికి ఈ చిత్ర విజయమే నిదర్శనం. చిన్నపిల్లలకూ ఈ సినిమా బాగా నచ్చింది.

 

వారు నా దగ్గరకు వచ్చి ‘అంకుల్‌.. సినిమా అద్భుతంగా ఉంది’ అని చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ వారు నన్ను అంకుల్‌ అనడం నాకు నచ్చలేదు (నవ్వుతూ). ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం మా విజయం మాత్రమే కాదు చలన చిత్ర పరిశ్రమ విజయం. చిత్ర బృందం సమష్టి కృషి ఇది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. ఎన్నో నిజాల్ని ఈ సినిమాలో చూపించాం. చరిత్ర సృష్టించాలన్నా మేమే.. దాన్ని తిరగరాయాలన్నా మేమే. ‘లెజెండ్‌’ సినిమాకి పనిచేస్తున్నప్పుడు ‘సింహా’ గురించి ఆలోచించలేదు. ‘అఖండ’ చిత్రానికి పనిచేస్తున్న సమయంలో ‘లెజెండ్‌’ గురించి ఆలోచించలేదు. పనిలో దేవుడున్నాడు. అందుకే పనినే మేం నమ్ముతాం’ అని తెలిపారు. బాలకృష్ణతోపాటు చిత్ర దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత తదితరులు ఈ సినిమాను తిలకించా

Link to comment
Share on other sites

12 minutes ago, IdleBrain said:

అంతా బాగానే ఉంది కానీ వారు నన్ను అంకుల్‌ అనడం నాకు నచ్చలేదు (నవ్వుతూ)

thatha ante correst gaaa undedhi

  • Upvote 2
Link to comment
Share on other sites

5 minutes ago, IdleBrain said:

https://www.eenadu.net/cinema/latestnews/telugu-news-actor-balakrishna-about-akhanda-movie-said-thanks-to-audiance/0201/121246466

 

హైదరాబాద్‌: తాను హీరోగా నటించిన ‘అఖండ’ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ నగరంలోని ఓ థియేటర్‌లో చూశారు. అనంతరం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రానికి అఖండ విజయం అందించిన ప్రేక్షకులకు, నా అభిమానులకు ముందుగా కృతజ్ఞతలు. కొత్తదనాన్ని వారు ఎప్పుడూ ఆదరిస్తారనడానికి ఈ చిత్ర విజయమే నిదర్శనం. చిన్నపిల్లలకూ ఈ సినిమా బాగా నచ్చింది.

 

వారు నా దగ్గరకు వచ్చి ‘అంకుల్‌.. సినిమా అద్భుతంగా ఉంది’ అని చెప్పారు. అంతా బాగానే ఉంది కానీ వారు నన్ను అంకుల్‌ అనడం నాకు నచ్చలేదు (నవ్వుతూ). ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం మా విజయం మాత్రమే కాదు చలన చిత్ర పరిశ్రమ విజయం. చిత్ర బృందం సమష్టి కృషి ఇది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. ఎన్నో నిజాల్ని ఈ సినిమాలో చూపించాం. చరిత్ర సృష్టించాలన్నా మేమే.. దాన్ని తిరగరాయాలన్నా మేమే. ‘లెజెండ్‌’ సినిమాకి పనిచేస్తున్నప్పుడు ‘సింహా’ గురించి ఆలోచించలేదు. ‘అఖండ’ చిత్రానికి పనిచేస్తున్న సమయంలో ‘లెజెండ్‌’ గురించి ఆలోచించలేదు. పనిలో దేవుడున్నాడు. అందుకే పనినే మేం నమ్ముతాం’ అని తెలిపారు. బాలకృష్ణతోపాటు చిత్ర దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత తదితరులు ఈ సినిమాను తిలకించా

discussions GIF

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...