Jump to content

"నాకు సినిమాకి 80 కోట్లు ఇస్తారు. సంవత్సరానికి 100 కోట్ల ఆదాయం వదులుకొని మీకోసం రాజకీయాల్లోకి వచ్చా."

JackSeal

Recommended Posts

తెలుగు సినిమాకి ఆదాయంలో షుమారు 60% ఆంధ్ర వారి నుంచి ఉంటుంది. అంటే ఆ స్టార్ సంపాదనలో 60 కోట్లు ఆంధ్రా వారిది. మరి ఆ డబ్బుతో ఆ స్టార్ చేసేదేమిటి? పక్క రాష్ట్రంలో ఫాం హౌజ్ కొంటాడు. కార్లు అక్కడే కొంటాడు. తన ఇంటి షాపింగ్ అంతే అక్కడే చేస్తాడు. తన ఫామ్ హౌస్ నుంచి తన కార్లకు డ్రైవర్లు, ఇంటిలో పనివాళ్ళు, పిల్లల స్కూళ్లకు ఫీజులు, ఇతర ఖర్చులు అన్నీ పక్క రాష్ట్రంలోనే. అంటే సంపాదన ఇక్కడ ఉద్యోగాలు కల్పించేది, పన్నులు కట్టేది అక్కడ. వారి ఇళ్లల్లో కోట్లు ఖర్చు పెట్టి చేసుకునే ఫంక్షన్లు, పార్టీలు అన్నీ అక్కడే....ఇక్కడ సొమ్ముతో. ఒక్క గ్రామాన్ని దత్తత తీసుకోరు, ఆఖరకు వరదలు వచ్చి రెండు జిల్లాలు కొట్టుకుపోయినా పట్టదు.  కనీసం ఆంధ్ర కిరాణా కొట్టులో పాల ప్యాకెట్ కూడా కొనరు.

అతనొక్కడే సంవత్సరానికి ఆంధ్ర సంపద 60 కోట్లను పక్క రాష్ట్రం అభివృద్ధికి వాడుతున్నాడు. ఇదే లెక్క మొత్తం నటీనటుల మీద వేస్తే! ఇక సినిమాల మీద ఆంధ్ర నుంచి వచ్చే ఆదాయం వారానికి షుమారు వంద కోట్లు అనుకుంటే సంవత్సరానికి షుమారు 5000 కోట్ల పైన ఆంధ్ర సొమ్ము పక్క రాష్ట్రానికి తరలిపోతుంది. ఇక్కడ అప్పులు పెరుగుతున్నాయి, అక్కడ అభివృద్ధి జరిగిపోతుంది అంటూ విమర్శ చేసేవారు, ఈ తరలింపు ఆపాలని చేసే ప్రయత్నానికి మద్దతు ఇవ్వాల్సిందే!

  • Haha 1
Link to comment
Share on other sites

3 minutes ago, JackSeal said:

Jagan gaadike kaadu, many people need some time at mental asylum, daaniki koda erragadda ravali.. Vizag kante peddadi

Link to comment
Share on other sites

28 minutes ago, JackSeal said:

తెలుగు సినిమాకి ఆదాయంలో షుమారు 60% ఆంధ్ర వారి నుంచి ఉంటుంది. అంటే ఆ స్టార్ సంపాదనలో 60 కోట్లు ఆంధ్రా వారిది. మరి ఆ డబ్బుతో ఆ స్టార్ చేసేదేమిటి? పక్క రాష్ట్రంలో ఫాం హౌజ్ కొంటాడు. కార్లు అక్కడే కొంటాడు. తన ఇంటి షాపింగ్ అంతే అక్కడే చేస్తాడు. తన ఫామ్ హౌస్ నుంచి తన కార్లకు డ్రైవర్లు, ఇంటిలో పనివాళ్ళు, పిల్లల స్కూళ్లకు ఫీజులు, ఇతర ఖర్చులు అన్నీ పక్క రాష్ట్రంలోనే. అంటే సంపాదన ఇక్కడ ఉద్యోగాలు కల్పించేది, పన్నులు కట్టేది అక్కడ. వారి ఇళ్లల్లో కోట్లు ఖర్చు పెట్టి చేసుకునే ఫంక్షన్లు, పార్టీలు అన్నీ అక్కడే....ఇక్కడ సొమ్ముతో. ఒక్క గ్రామాన్ని దత్తత తీసుకోరు, ఆఖరకు వరదలు వచ్చి రెండు జిల్లాలు కొట్టుకుపోయినా పట్టదు.  కనీసం ఆంధ్ర కిరాణా కొట్టులో పాల ప్యాకెట్ కూడా కొనరు.

అతనొక్కడే సంవత్సరానికి ఆంధ్ర సంపద 60 కోట్లను పక్క రాష్ట్రం అభివృద్ధికి వాడుతున్నాడు. ఇదే లెక్క మొత్తం నటీనటుల మీద వేస్తే! ఇక సినిమాల మీద ఆంధ్ర నుంచి వచ్చే ఆదాయం వారానికి షుమారు వంద కోట్లు అనుకుంటే సంవత్సరానికి షుమారు 5000 కోట్ల పైన ఆంధ్ర సొమ్ము పక్క రాష్ట్రానికి తరలిపోతుంది. ఇక్కడ అప్పులు పెరుగుతున్నాయి, అక్కడ అభివృద్ధి జరిగిపోతుంది అంటూ విమర్శ చేసేవారు, ఈ తరలింపు ఆపాలని చేసే ప్రయత్నానికి మద్దతు ఇవ్వాల్సిందే!

Pakka paytm gadi post... vadu vade Internet jio vadu Mumbai lo untadu.. mobile owner China lo untadu... power company inko state lo untadi.  Bike/car company owner kuda vere states lo unta akkade tax kadutunnaru..  emi peekutaru vallani?

Asala andhra lo emunnai ani ra e logic lu testunnaru. 

  • Upvote 1
Link to comment
Share on other sites

1 hour ago, JackSeal said:

తెలుగు సినిమాకి ఆదాయంలో షుమారు 60% ఆంధ్ర వారి నుంచి ఉంటుంది. అంటే ఆ స్టార్ సంపాదనలో 60 కోట్లు ఆంధ్రా వారిది. మరి ఆ డబ్బుతో ఆ స్టార్ చేసేదేమిటి? పక్క రాష్ట్రంలో ఫాం హౌజ్ కొంటాడు. కార్లు అక్కడే కొంటాడు. తన ఇంటి షాపింగ్ అంతే అక్కడే చేస్తాడు. తన ఫామ్ హౌస్ నుంచి తన కార్లకు డ్రైవర్లు, ఇంటిలో పనివాళ్ళు, పిల్లల స్కూళ్లకు ఫీజులు, ఇతర ఖర్చులు అన్నీ పక్క రాష్ట్రంలోనే. అంటే సంపాదన ఇక్కడ ఉద్యోగాలు కల్పించేది, పన్నులు కట్టేది అక్కడ. వారి ఇళ్లల్లో కోట్లు ఖర్చు పెట్టి చేసుకునే ఫంక్షన్లు, పార్టీలు అన్నీ అక్కడే....ఇక్కడ సొమ్ముతో. ఒక్క గ్రామాన్ని దత్తత తీసుకోరు, ఆఖరకు వరదలు వచ్చి రెండు జిల్లాలు కొట్టుకుపోయినా పట్టదు.  కనీసం ఆంధ్ర కిరాణా కొట్టులో పాల ప్యాకెట్ కూడా కొనరు.

అతనొక్కడే సంవత్సరానికి ఆంధ్ర సంపద 60 కోట్లను పక్క రాష్ట్రం అభివృద్ధికి వాడుతున్నాడు. ఇదే లెక్క మొత్తం నటీనటుల మీద వేస్తే! ఇక సినిమాల మీద ఆంధ్ర నుంచి వచ్చే ఆదాయం వారానికి షుమారు వంద కోట్లు అనుకుంటే సంవత్సరానికి షుమారు 5000 కోట్ల పైన ఆంధ్ర సొమ్ము పక్క రాష్ట్రానికి తరలిపోతుంది. ఇక్కడ అప్పులు పెరుగుతున్నాయి, అక్కడ అభివృద్ధి జరిగిపోతుంది అంటూ విమర్శ చేసేవారు, ఈ తరలింపు ఆపాలని చేసే ప్రయత్నానికి మద్దతు ఇవ్వాల్సిందే!

Prati pellaniki alimony ivvalante Rajakeeyale correstttu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...