Jump to content

Akhanda 50 days in 103 Theaters

ntr2ntr

Recommended Posts

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కి ముందు పరిస్థితులు కంప్లీట్ గా డిఫెరెంట్ గా ఉండేవి… పెద్ద సినిమాలు రిలీజ్ కి బయపడుతూ ఉండటం, టికెట్ రేట్లు ఆంధ్రలో తక్కువగా ఉండటం లాంటి అవరోధాలు ఒక వైపు ఉండగా మరో వైపు ఇటు బాలయ్య కానీ అటు బోయపాటి కానీ వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న టైం లో అఖండ సినిమా….ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది అన్న డౌట్స్ నడుమ బరిలోకి దిగిన అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన తర్వాత సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ వారాలు గడుస్తున్నా కానీ సెన్సేషనల్ కలెక్షన్స్ జోరుని ఎక్కడా ఆపకుండా దుమ్ము లేపగా బాలయ్య కెరీర్ లో. ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా లాంగ్ రన్ లో 50 రోజుల వేడుకని ఇప్పుడు ఘనంగా జరుపుకోబోతుండగా రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా డైరెక్ట్ తో పాటు షిఫ్ట్ సెంటర్స్ కూడా కలుపుకుని….టోటల్ గా 103 సెంటర్స్ లో 50 రోజుల వేడుకని ఇప్పుడు ఘనంగా జరుపుకోబోతుంది… లాస్ట్ 2 ఏళ్లలో ఈ వేవ్ లు ఎంటర్ అయిన తర్వాత టాలీవుడ్ లోనే కాదు టోటల్ ఇండియా లో కూడా ఇన్ని సెంటర్స్ లో 50 రోజుల వేడుకని పూర్తీ చేసుకున్న ఏకైక సినిమా బాలయ్య అఖండ సినిమా సంచలన రికార్డ్ ను నమోదు చేసింది అని చెప్పాలి. ఇక్కడ మరో విశేషం ఏంటంటే…చాలా సినిమాలు వారాలు గడిచిన తర్వాత డెఫిసిట్ లు లాంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది కానీ అఖండ విషయంలో ఒకటి అరా చోట్లలో తప్పితే ప్రతీ రోజు షేర్స్ ని ఇప్పటి వరకు సొంతం చేసుకుంటూ వచ్చిన అఖండ రీసెంట్ టైం లో ఏ సినిమా కూడా సాధించని రికార్డ్ ను నమోదు చేసింది అని చెప్పాలి….

Link to comment
Share on other sites

1 hour ago, ntr2ntr said:

  • Haha 1
Link to comment
Share on other sites

5 hours ago, BAVA_BERRY said:

Pakistan lo hw many centrs 50 days baa? Karachi Saleem Colony Mokshagna Fans Assciation banners prepar cheylnta

Lol Can you post video about his comment if he used word "Pakistan fans"

Lekapothey as usual fake propaganda na

Link to comment
Share on other sites

13 minutes ago, futureofandhra said:

Lol Can you post video about his comment if he used word "Pakistan fans"

Lekapothey as usual fake propaganda na

All the best from Sialkot Sarfraz colony Nandamuri Mokshagna fans association

Link to comment
Share on other sites

15 minutes ago, futureofandhra said:

Title ki content ki link ledhu He said he seen in WhatsApp discussion of akhanda in Pakistan

Malli fans aney comedy is fake propaganda

Avanni ee fake nakodukulaki asavaram ledu. eppudu munda edupule balayya meeda.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...