Jump to content

ప్రముఖ పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూత 

psycopk

Recommended Posts

ప్రముఖ పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూత 

23-01-2022 Sun 21:20
  • గుండెపోటుతో మృతి
  • ఆసుపత్రికి తీసుకెళుతుండగా తుదిశ్వాస విడిచిన సిద్ధాంతి
  • గతంలో మిమిక్రీ కళాకారుడిగా గుర్తింపు
Famous astrologer Mulugu Ramalingeswara Siddhanti died

ప్రముఖ జ్యోతిషవేత్త, సుప్రసిద్ధ పంచాంగకర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా, మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచారు. గత మూడు దశాబ్దాలుగా జ్యోతిష్యం, పంచాంగం చెబుతూ విశిష్ట గుర్తింపు అందుకున్నారు. పలు టీవీ చానళ్లలోనూ, పత్రికల్లోనూ ఆయన జ్యోతిష్య, పంచాంగ విశేషాలను ఎంతోమంది అనుసరిస్తుంటారు.

ఆయన పూర్తిపేరు ములుగు రామలింగేశ్వర వరప్రసాద్. ఆయన స్వస్థలం గుంటూరు. అయితే హైదరాబాదులో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.... ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతిగా మారకముందే ఎంఆర్ ప్రసాద్ పేరుతో మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చేవారు. పలువురు సినీ కమెడియన్లతో కలిసి అంతర్జాతీయస్థాయిలో ప్రదర్శనలు ఇచ్చారు. కాలక్రమంలో జ్యోతిష్యం, వాస్తు, పంచాంగం అంశాల్లో రాణించారు. ఆయనకు శ్రీశైలంలో ఆశ్రమం కూడా ఉంది

Link to comment
Share on other sites

3 minutes ago, psycopk said:

This guy predicted Beas river tragedy. VNR college students died in manali

Link to comment
Share on other sites

15 minutes ago, psycopk said:

Om shanthi🙏

Link to comment
Share on other sites

  • 4 weeks later...
1 hour ago, johnydanylee said:

shivajyothy.jpg?1644407161

so this fraud is continuing annamaata..2019 november lo appointment teesukoni kalisa eeyanni..basic ga depression lo undi evaru edhi suggest cheste adhi follow ayya..ala 8000Rs katti appoinmtnet teesukunnam..oka 2-3 hrs wait chesam...oka 20members waiting lo unnaru..ee lopu mana jathakam bayata unde chemcha gallu online print out teesi oka booklet istaru..final ga aa booklt teesukoni mana turn vachaka room lopaliki velthe ayana evadithono sodhi estu mana book let teeskoni just 5 -10 secs lo mee babu jathakam bagaledhu ani booklet table meedha esiridengadu..25K katti mahapashupatha homam cheyinchali annadu ekkada cheyali ante tanaki ashramam undhi bayata vallu expain chestaru annari..for everybody he is suggesting the same..meeru TV lo kuda chudochu same adhe remedy cheptadu and place ayana ashramam..manam undakkarle manam just dabbulu kadithe chalu anta..oka 3 bhk apt rent ki teeskoni dantlo ee dukanam pettadu..oka room lo pooja items store untayi andhulonundi konni suggest chestaru basic ga complete business model and tax free..elanti valla meedha IT rides jaragali..prajala emotions tho business chesi ilanti vallaki durgathi praptirastu..ippudu valla kuturu varasulu varevah..pellaithe intiperu marchukoleni ammai aayanaki traditional varasuralu..naku media ki report cheddamani pinchindhi but nenu unna busy lo lite teesukunna..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...