Jump to content

రిపోర్ట‌ర్‌ను తిట్టిన బైడెన్..


Undilaemanchikalam

Recommended Posts

  • శ్వేత‌సౌధంలో ఘ‌ట‌న‌
  • ద్ర‌వ్యోల్బ‌ణంపై రిపోర్ట‌ర్ ప్ర‌శ్న‌
  • కోప‌గించుకున్న బైడెన్‌
biden slams reporter

ఓ జర్నలిస్టు‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. శ్వేత‌సౌధంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించిన బైడెన్‌ను ఫాక్స్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ పీటర్ డూసీ ద్రవ్యోల్బణంపై ప్రశ్న వేశారు. దీంతో బైడెన్ ఒక్క‌సారిగా నోరుజారి తిట్టారు. మీడియా స‌మావేశం ముగిసిన వెంట‌నే ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డంతో ఇత‌ర రిపోర్ట‌ర్లు ఈ విష‌యాన్ని అంత‌గా ప‌ట్టించుకోలేదు.

మధ్యంతర ఎన్నికల వేళ ద్రవ్యోల్బణం అంశాన్ని రాజకీయ బాధ్యతగా భావిస్తారా? అని ఆ రిపోర్ట‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు బైడెన్ అస‌హ‌నానికి గురై ద్రవ్యోల్బణం ఓ గొప్ప సంపద అన్నారు. 'వాట్ ఏ స్టుపిడ్ సన్ ఆఫ్ ఏ బి....' అంటూ తిట్టారు. రిప‌బ్లిక‌న్ల‌కు ఫాక్స్ ఛానల్ అనుకూలంగా ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ ప్రభుత్వ విధానాలను పీటర్ డూసీ ఎప్పుడూ తప్పుపడుతుంటారు. ఈ నేప‌థ్యంలోనే బైడెన్ ఆ రిపోర్టర్‌పై మండిప‌డ్డారు. 

Link to comment
Share on other sites

30 minutes ago, Hitman said:

Phone chesi sorry kooda cheppindu He is Not like trump. 

Bagundi Nijanga GIF - Bagundi Nijanga - Discover & Share GIFs

 

Sirio cheppinattu manchi mata mike lo cheppali; chedu mata chevilo cheppali. 

whitehouse lo titti phone lo sorry cheppada biden thata ani @Sucker asking

  • Haha 2
Link to comment
Share on other sites

12 hours ago, soldier said:

eppuduanna relize avutaro ledo janam....dump thatha ni ela irritate chestolo e  cnn,nbc,wsj

Like undavalli realized now. Gap lekunda ekkadu CBN meeda.. ippudu telisi vachina emi laabham too late

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...