Jump to content

5yrs vi 3 lone chesanu inka nanu teseyandi antuna jagan

psycopk

Recommended Posts

రాబోయే రెండేళ్లు కీలకం... ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉండాలి: సీఎం జగన్ 

07-03-2022 Mon 21:11
  • క్యాబినెట్ సమావేశం నిర్వహించిన సీఎం జగన్
  • ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని వెల్లడి
  • ప్రతి హామీని అమలు చేశామని స్పష్టీకరణ
  • చెప్పనివి కూడా చేశామని వివరణ
CM Jagan held cabinet meeting

ఏపీ క్యాబినెట్ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ, రాబోయే రెండేళ్లు కీలకమని అన్నారు. ఈ రెండేళ్ల పాటు ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో ఉండాలని స్పష్టం చేశారు. త్వరలోనే పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామని, ఎన్నికల ముందు చెప్పని వాగ్దానాలను కూడా నెరవేర్చామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం రెండింటిని పారదర్శకంగా అందిస్తున్నామని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

18 minutes ago, psycopk said:

Latest ga Employees ki CPS raddu cheyyaledu. Manifesto lo pettinavanni ichanu 😂😂😂

Development - Ee word use cheyyoddu sir AP lo.. Pakka states vallu kooda navvukuntunnaru.

Link to comment
Share on other sites

19 minutes ago, Lorry_Driver said:

worst sheeyem ever for a telugu state

kula gajji gallu, engili methukulaki aasa pade bichagallu (excluding a few real beneficiaries) thappa burra lo aava ginjantha gujjunna vaallevaru support cheyyaru veedini

paina seppina rendu factors ye decide sesdhi who is next cm ani..valle majority voters …andhuke jagga valliddhari meedha concentrate sesadu…and he is so confident that he will rule for next 5 terms

Link to comment
Share on other sites

12 minutes ago, ntr2ntr said:

😂😂Development - Ee word use cheyyoddu sir AP lo.. Pakka states vallu kooda navvukuntunnaru.

Who cares about development these days? Eeda antha nekentha naakentha …maa kulapoda mee kulapoda bapatu voters ye ga undhi AP la 

  • Upvote 1
Link to comment
Share on other sites

3 hours ago, psycopk said:

చెప్పని వాగ్దానాలను కూడా నెరవేర్చామని తెలిపారు.

సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గించాను.. పెంచాను...

Link to comment
Share on other sites

Ivanni lite vayaa… last 1-2 years emi chesthado chudaali.. if he continues with the money distribution, the beneficiaries will vote for him.. he has a strong voter base that will be with him regardless of his rule.. 

We have to see whether cbn will be able go to the people and fight on the issues or not… 

Link to comment
Share on other sites

3 hours ago, ntr2ntr said:

Latest ga Employees ki CPS raddu cheyyaledu. Manifesto lo pettinavanni ichanu 😂😂😂

Development - Ee word use cheyyoddu sir AP lo.. Pakka states vallu kooda navvukuntunnaru.

Since 2014..navvukuntune vunnam kada...apatlo PPT's ki...ippatlo self goals ki...

what i am saying...chandranna or jagananna...pakka state ollu navvukuntune vuntaru..

inkoka highlight vishayam telsa...laughing sound ekuvaga kukatpally nundi ae vastundi..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...