Jump to content

Jansena/tdp allaince fixed and seats info leaked to its leaders

chinnapillalabandi

Recommended Posts

4 hours ago, chinnapillalabandi said:

జనసేన నాయకుల కు, లీడర్ లకు ఇవాళ చేరిన మెసేజ్. దాని సారాంశం. 

జనసేన పార్టీ అధినేత తీసుకునే అంతిమ నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ ఉన్నాము. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం అవడమే మన లక్ష్యం. ప్రస్తుత పరిస్థితుల్లో పొత్తు ద్వారా నే అధికార పార్టీ ని దింపగలం అని నిర్ణయం తీసుకున్నారూ. కార్యకర్తలు లీడర్లు అందరూ ఏకతాటిపైకి వచ్చి నిలబడాలి అని కోరుకుంటూ ఉన్నాము.

 ఈ క్రింది విధంగా అన్ని నియోజకవర్గాల్లో అసెంబ్లీ సీట్లకు పోటీ చేయడం దాదాపు ఖరారు చేయడం జరిగింది.  ఎవరికైనా అబ్యంతరం ఉన్నవాళ్లు పార్టీ ఆఫీస్ వచ్చి అధినేత ను కలిసి వారి సమస్య ను తెలియచేయగలరు.

అసెంబ్లీ..

టీడీపీ  100 సీట్లు

జనసేన  60 సీట్లు

పార్లమెంట్.

టీడీపీ  15 సీట్లు.

జనసేన  6 సీట్లు.

జనసేన కు ఇచ్చిన 60 సీట్లు.

1.కడప టౌన్ నియోజకవర్గం

2. రాయదుర్గం

3. అనంతపురం టౌన్.

4. మడకశిర

5.కదిరి

6. నంది కొట్కూరు.

7. గుంతకల్లు

8. కల్యాణ దుర్గం

9.నెల్లూరు సిటీ

10. తిరుపతి

11. గంగాధర నెల్లూరు.

12. కనిగిరి

13. ఆదోని

14.పిఠాపురం

15. తెనాలి

16. విజయవాడ సెంట్రల్

17. గన్నవరం

18. విజయవాడ ఈస్ట్.

19.  కాకినాడ రూరల్

20. కాకినాడ సిటీ

21. మండపేట

22. తుని

23. రాజమండ్రి.

24. నర్సాపురం

25. పెద్దాపురం

26.రామ చంద్రపురం

27. రాజోలు

28. గన్నవరం.పి

29. జగ్గం పేట

30. రంప చోడవరం

31. భీమవరం

32. ఉంగుటూరు

33. తణుకు

34. గాజువాక

35. మచిలీపట్నం

36. పెనమలూరు.

37 . మార్కాపురం

38. బీమిలి

39. అనకాపల్లి.

40. పార్వతి పురం.

41.చీపురుపల్లి.

42. విజయనగరం

43. రాజాం

44. పాలకొండ

45. ఆముదాల వలస.

46. సాలూరు.

47. విశాఖ పచ్ఛిమ

48. పెందుర్తి

49. అనపర్తి

50.కొవ్వూరు

51.ఏలూరు

52. పోలవరం

53. గోపాలపురం

54. నూజివీడు

55. పెడన

56. బాపట్ల

57. సత్తెనపల్లి

58. దర్శి

59. ఆత్మకూరు

60. వెంకటగిరి.

జనసేన కు ప్రకటించిన 6 ఎంపీ సీట్లు.  

1. కాకినాడ

2. నరసాపురం

3. ఏలూరు

4. మచిలీపట్నం

5. నెల్లూరు

6. తిరుపతి

ఇంకో 15 mla సీట్లు, 4 ఎంపీ సీట్లు విషయం లో లెక్క తెలడం లేదు.

దాదాపు  ఆ మిగిలిన 15 mla సీట్లు , 4 ఎంపీ సీట్లు  బీజేపీ కి ఇచ్చి పొత్తు ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

2 ఏళ్ల ముందే ఇంత పకడ్బందీగా పొత్తు లు సీట్ల పంపకం పక్కాగా క్లియర్ చేసుకుని ,ఆ నియోజకవర్గ స్థాయిలోను కార్యకర్తలు ను అందర్నీ సిద్ధం చేయాలని చాలా పకడ్బందీగా ఎన్నికలకు టీడీపీ ,జనసేన ,బీజేపీ సిద్ధం అవుతూ ఉన్నట్లు తెలిసింది. 

మరి పొత్తు లో భాగంగా సీట్లు కోల్పోయిన వారిని ఈ పార్టీ లు ఎలా బుజ్జగింపు చేసి దారిలో పెట్టుకుంటాయో చూడాలి..

migilina 15 anil kumar party ki ichesthe better

Link to comment
Share on other sites

31 & 34

bl@st

Link to comment
Share on other sites

Quote

ఇంకో 15 mla సీట్లు, 4 ఎంపీ సీట్లు విషయం లో లెక్క తెలడం లేదు.

దాదాపు  ఆ మిగిలిన 15 mla సీట్లు , 4 ఎంపీ సీట్లు  బీజేపీ కి ఇచ్చి పొత్తు ను ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

90% case solve chesavu kadayya 

images?q=tbn:ANd9GcR-3C0tKUd6zgdovagmwJc

  • Haha 1
Link to comment
Share on other sites

57 minutes ago, ntr2ntr said:

Max 15 MLA and 2 MP seats. Alliance lekapothe PK ee sari kooda MLA ga gelavaledu.

Ilanti deal pedithe cbn ni Pawla gadu inti gadapa kooda thokkanivvadu

  • Upvote 1
Link to comment
Share on other sites

55 minutes ago, Zindagi247 said:

TDP kuda power loki raledu

No problem. TDP power loki vasthe AP develop avuddi. Raakapothe CBN will take rest and spend time with his grandson.

  • Haha 1
Link to comment
Share on other sites

8 minutes ago, chinnapillalabandi said:

Ilanti deal pedithe cbn ni Pawla gadu inti gadapa kooda thokkanivvadu

Good for CBN. CBN kanisam MLA ga ayina gelustadu alliance lekapothe. papam PK sangathi ento Mari.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...