Jump to content

Akash Puri


ntr2ntr

Recommended Posts

8 minutes ago, kittaya said:

0 raadhu leee... thappudu lekkalu 

atleast @Sucker uncle will go with girlfriend, 

Idi share bro. vachina gross lo nunchi theater rent teesthe Zero ikkada vachindi.

Link to comment
Share on other sites

  • 1 month later...

'చోర్ బజార్' సినిమాని జూన్ 24న విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తన తండ్రి పూరి డైరెక్ట్ చేసిన 'మెహబూబా', కథ అందించిన 'రొమాంటిక్' సినిమాలతో హీరోగా విజయాన్ని అందుకోలేకపోయిన ఆకాష్.. ఈ సినిమా పట్ల నమ్మకంగా ఉన్నాడు. 'దళం' సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన జీవన్ రెడ్డి ఆ తర్వాత 'జార్జ్ రెడ్డి' సినిమా డైరెక్ట్ చేశాడు. ఈ రెండు సినిమాలు దర్శకుడిగా పేరు తీసుకొచ్చినప్పటికీ కమర్షియల్ ఆశించినంత విజయాన్ని అందించలేదు. అందుకేనేమో మూడో సినిమా 'చోర్ బజార్'ను యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించాడు. మరి ఈ సినిమా జీవన్ కి, ఆకాష్ కి సాలిడ్ హిట్ అందిస్తుందేమో చూడాలి. For more information visit Teluguone.com official website.

Click here to get more details about Chor Bazaar movie.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...