Jump to content

కుప్పం..చంద్రబాబుకు టెన్షన్ పుట్టిస్తోందా?అందుకే అక్కడే ఇల్లు కట్టుకుని మరీ పరిస్థితిని చక్కదిద్దాలనుకుంటున్నారా?


10tv

Recommended Posts

బాబు ల్యాండయ్యాడు.. థియేటర్లలో కాదు.. కుప్పంలో. ఇన్నాళ్లూ లేనిది.. ఇప్పుడు కచ్చితంగా కావాలనుకుంటున్న చంద్రబాబు.. సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెంచారు. లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో తగిలిన షాక్‌తో.. ఇప్పటి నుంచే కుప్పంలో సైకిల్‌కు రిపేర్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు.. త్వరలోనే అక్కడ సొంతిల్లు కూడా నిర్మించుకోబోతున్నారట. ఇంతలా.. ఆ ప్రాంతంపై దృష్టి పెట్టడానికి రీజనేంటి? కుప్పం.. బాబులో టెన్షన్ పుట్టిస్తోందా?

https://10tv.in/andhra-pradesh/ap-politics-kuppam-constituency-tension-to-chandrababu-actions-to-set-the-situation-425756.html

Link to comment
Share on other sites

Chandragiri nundi nilabadamanale vaa.....epudu pakka state, pakkodi constituency mida ne kannu...

sonthu ooru emo chandragiri constitency...nilabadedi kuppam..

  • Haha 2
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...