Jump to content

BJP MLA - I have pics and video proofs


VakeelSaab

Recommended Posts

FUY6Io0aUAMVl6x?format=jpg&name=large

జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ అత్యాచార కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మైనర్‌పై సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించిన కేసులో పోలీసుల తీరుపై బీజేపీ మండిపడుతోంది. ఘటనకు సంబంధించి ఫొటోలు, వీడియోలు తమ వద్ద ఉన్నాయని, అయినా పోలీసులు అరెస్ట్‌ను ఎందుకు చూపించడం లేదంటూ నిలదీస్తోంది.

మైనర్‌పై సామూహిక అత్యాచార కేసులో..  పోలీసులు లీకులు ఇచ్చారే తప్ప అరెస్టులు చేయలేదని బీజేపీ నేత, ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో పోలీసులే జడ్జ్‌మెంట్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. 

పొటోలు, వీడియోలు మా వద్ద ఉన్నాయి. రెడ్‌ కలర్‌ కారులో ఉంది ముమ్మాటికీ ఓ ఎమ్మెల్యే కొడుకే!. నిందితుల ఫొటోలను ఎందుకు రహస్యంగా ఉంచారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడతాం. హైదరాబాద్‌లో పోలీసింగ్‌.. మజ్లిస్‌ చేతిలో ఉంది.  కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. సీబీఐతో లేదంటే హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితోనైనా విచారణ జరిపించాలి. దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాల్సిందే.  

 

 

Link to comment
Share on other sites

16 minutes ago, kittaya said:

adi iddari madya acceptance tho jarigindhi... annatu undhi... 

Ammayi nanna tho abadham cheppundhi.. fasak ayyaru 

@MRI ade kada katha

video lo it was clear - it did not start as rape 

Link to comment
Share on other sites

4 hours ago, kittaya said:

adi iddari madya acceptance tho jarigindhi... annatu undhi... 

Ammayi nanna tho abadham cheppundhi.. fasak ayyaru 

@MRI ade kada katha

chaala loopholes vunnayi @kittaya.. aravadam tappitey case ledu.. andukaney TRS waiting game aadutundi.. asalu ikkada case ee ledu.. hahahaha

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...

Important Information

We have placed cookies on your device to help make this website better. You can adjust your cookie settings, otherwise we'll assume you're okay to continue.