Jump to content

APL - T20 ఆవిష్కరించిన జగన్‌


VakeelSaab

Recommended Posts

Andhra Premier League T-20 Tournament Logo Unveiled By Cm Ys Jagan Andhra Premier League , T-20 Tournament ,aca , Sarath Chandrareddy , Logo , Cm Ys Jagan, Bcci-TeluguStop.com

ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ టీ – 20 టీజర్‌ను ఆవిష్కరించిన సీఎంజులై 6 నుంచి జులై 17 వరకు విశాఖపట్నం డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో టోర్నమెంట్, జులై 17న జరిగే ఫైనల్‌కు సీఎంను ఆహ్వనించిన ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ టీమ్‌

ఐపీఎల్‌ తరహాలో మ్యాచ్‌లను నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్, బీసీసీఐ నుంచి ఏపీఎల్‌ నిర్వహించేందుకు అనుమతులు పొందిన ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్, ఇప్పటికే తమిళనాడు, కర్నాటక, సౌరాష్ట్రకు బీసీసీఐ అనుమతులు, నాలుగో రాష్ట్రంగా ఏపి

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...