Jump to content

Truuu Ballaaa bobbbb faannn


RedThupaki

Recommended Posts

to so calleddd kaaaaam pyaaans of balaa bobbb....

thats called true fanismmm.....anthey kaaani car la rallyylu....chokaaaalu chinchukotaalu.......peru la thokaluu ...memeyy thopss ani drama bhaaaji etc waste of time...

Nature is bigger than any cassetteee...religionnn...regionnn....raceee  etc....

Be kind to all, respect everyone...please...help as many as you can....

at the same time...shandrabbobb lekkaa sontha pendlaaani annaa koodaa pichiii frookodu lekka edvodhu.....every body got same democratic rights to condemn injustice to their rights and individuality...

16 months jaill la oka lkkk gaaadu untey vaani pendaaalm and vaaadi intla aadolla and vaalla XXXX ni evadu kaapaala kaasindu ani aidgithey saripothundey munddda lekka edvakundaaa.....decency ki kooda oka hadduu untundhi...i consider it as cheythagaani thanam not decency atleast to me..

 

  • Haha 1
Link to comment
Share on other sites

33 minutes ago, YOU said:

 indulo true fan endo ardam kaale .. ante enti bro? Dance cheyyatama?

neeeku concept ardham kaaaley chichaaa....pyaans anukuney vaaru edho cinemaalu choosi enjoy cheyatam..ila emaina dances or events chesukovatam...servicess etc cheyatam anthey gaanii..too much personal gaa theesukoni...racha cheyatam, hatreddness penchukovatam  waste ani naa yokka idhi...

aa video la ammai ..even though she have some challenges aa baalaaa song ni enjoy chestundhi......antha varakey...anni unna kondharu athi chesthaaru kadha atla....that too today baalla bobb birthdaayyy twitter la hadaavidi nadusthundhi andukani vesaaa....take it easy..

 

  • Upvote 1
Link to comment
Share on other sites

*ఆయనకిప్పుడు 62 సంవత్సరాలు*

అయనకి 23ఏళ్ళకె తండ్రి  అవిబక్త ఆంధ్రప్రదేష్ కి ముఖ్యమంత్రి, తరవాత సొంతబావ ముఖ్యమంత్రి...

*గత 39 ఏళ్ళలొ 22ఏళ్ళు ముఖ్యమంత్రి పీఠo ఆయనింటిదే...* 

ఇక్కడ అధికారంలొ లేని రొజుళ్ళో ఇద్దరు బావలు MLAలు, ఆయనరక్తo పంచుకుపుట్టిన అన్న MP,  సొదరి కెంద్రంలొ కీలక మంత్రిపదివి... ఇప్పటికీ ఆవిడకి అధికార పార్టీలొ కీలకబాధ్యతలు ఉన్నాయ్..

*మొత్తంగా చూస్తె గత 40ఏళ్ళుగా  మధ్యలొ 1989-94 తప్ప అధికారo ఆయనింటి గడప దాటలేదు..*  

అయినా ఈరొజు వరకు ఒక్క అణాపైసా అవినీతి ఆరొపణ కాని, అధికారదుర్వినియోగ వ్యాఖ్యలుకాని.. రాజకీయాల్లొ సహజంగా ఉండే ఇదిగో తోక అదిగో పులి లాంటి ఆరోపణలు కూడా ఏనాడు రాలేదు... 

*వేలు విడచిన బామర్ది రాజకీయాల్లొ ఉంటెనె ఈరొజుల్లొ వాళ్ళహడావిడి, సంపాదన ఎలా ఉంటుందొ చూస్తున్నాo...* 

చిన్న చిన్న హీరొలు కూడా బౌన్సర్స్ పెట్టుకొని బిల్డప్పులు కొట్టె ఈరొజుల్లొ ఎటువంటి హడావిడి లెకుండా తిరిగె అగ్రహీరొ ఆయనే.. 

*వ్రుత్తి, రాజకీయాల, బాధ్యతతొ కూడిన సమాజసేవ మధ్య స్పష్టమైన  సమన్వయంతొ ముందుకుసాగుతూ సమకాలీన హీరొల్లొ ముందుండెది ఆయనే..* 

బాలయ్య చేత్తొ కొడతాడేమొగాని కడుపుమీద కొట్టడు అని ప్రత్యర్ధులు సైతo గర్వంగా చెప్పుకునేది ఆయన గురించే.. 

*అభిమానించడo మొదలుపెట్టిన అతి కొద్దికాలంలొనే వ్యసనంగా మారేది ఆయన పేరే ...*

🏹🥁🎻🍰🎺🍮🎂🪗🧁🎷🥧🏹

 *పుట్టినరొజు శుభాకాంక్షలతొ..* 
     
                   *జై బాలయ్య *

Link to comment
Share on other sites

2 minutes ago, BommaliNinnodhala said:

@3$%
vaallani chudagane niku anandam vastundi annava ga

no man , you are confusing me for someone else or I'm missing something here..

Link to comment
Share on other sites

On 6/10/2022 at 11:50 AM, RedThupaki said:

*ఆయనకిప్పుడు 62 సంవత్సరాలు*

అయనకి 23ఏళ్ళకె తండ్రి  అవిబక్త ఆంధ్రప్రదేష్ కి ముఖ్యమంత్రి, తరవాత సొంతబావ ముఖ్యమంత్రి...

*గత 39 ఏళ్ళలొ 22ఏళ్ళు ముఖ్యమంత్రి పీఠo ఆయనింటిదే...* 

ఇక్కడ అధికారంలొ లేని రొజుళ్ళో ఇద్దరు బావలు MLAలు, ఆయనరక్తo పంచుకుపుట్టిన అన్న MP,  సొదరి కెంద్రంలొ కీలక మంత్రిపదివి... ఇప్పటికీ ఆవిడకి అధికార పార్టీలొ కీలకబాధ్యతలు ఉన్నాయ్..

*మొత్తంగా చూస్తె గత 40ఏళ్ళుగా  మధ్యలొ 1989-94 తప్ప అధికారo ఆయనింటి గడప దాటలేదు..*  

అయినా ఈరొజు వరకు ఒక్క అణాపైసా అవినీతి ఆరొపణ కాని, అధికారదుర్వినియోగ వ్యాఖ్యలుకాని.. రాజకీయాల్లొ సహజంగా ఉండే ఇదిగో తోక అదిగో పులి లాంటి ఆరోపణలు కూడా ఏనాడు రాలేదు... 

*వేలు విడచిన బామర్ది రాజకీయాల్లొ ఉంటెనె ఈరొజుల్లొ వాళ్ళహడావిడి, సంపాదన ఎలా ఉంటుందొ చూస్తున్నాo...* 

చిన్న చిన్న హీరొలు కూడా బౌన్సర్స్ పెట్టుకొని బిల్డప్పులు కొట్టె ఈరొజుల్లొ ఎటువంటి హడావిడి లెకుండా తిరిగె అగ్రహీరొ ఆయనే.. 

*వ్రుత్తి, రాజకీయాల, బాధ్యతతొ కూడిన సమాజసేవ మధ్య స్పష్టమైన  సమన్వయంతొ ముందుకుసాగుతూ సమకాలీన హీరొల్లొ ముందుండెది ఆయనే..* 

బాలయ్య చేత్తొ కొడతాడేమొగాని కడుపుమీద కొట్టడు అని ప్రత్యర్ధులు సైతo గర్వంగా చెప్పుకునేది ఆయన గురించే.. 

*అభిమానించడo మొదలుపెట్టిన అతి కొద్దికాలంలొనే వ్యసనంగా మారేది ఆయన పేరే ...*

🏹🥁🎻🍰🎺🍮🎂🪗🧁🎷🥧🏹

 *పుట్టినరొజు శుభాకాంక్షలతొ..* 
     
                   *జై బాలయ్య *

Evaduvayya ee erri fooku katha raasimdi? Vaadikinachinattu raasi ide correct ani bathukuthara bavilo kappalu

Link to comment
Share on other sites

1 hour ago, YOU said:

Evaduvayya ee erri fooku katha raasimdi? Vaadikinachinattu raasi ide correct ani bathukuthara bavilo kappalu

Telidhu dora...evaro twitterrr pittaa koosundhii anthey

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...