Jump to content

Naga Chaitanya pan India side actor - kottabotunnam


tennisluvrredux

Recommended Posts

31 minutes ago, Rendu said:

Single expression star fans em chepthe ade

James bond ki consider sesthunnar vaaa mana serri babuuu niiiii.....Em matladuthunnav. Megaysssss ki goosebump time right now

https://economictimes.indiatimes.com/magazines/panache/ram-charan-as-james-bond-creator-of-marvels-luke-cage-lists-telugu-actor-as-potential-007/articleshow/93189448.cms

Link to comment
Share on other sites

chaitanya-about-samantha.webp

నాగ చైతన్య, సమంత విడిపోయి పది నెలలు అవుతున్నా ఇప్పటికీ వారి విడాకుల గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇంటర్వ్యూలు, టాక్ షోలలో కూడా వారికి విడాకులకు సంబంధించిన ప్రశ్నలే ఎదురవుతున్నాయి. అయితే ఈ ప్రశ్నలు వినీ వినీ విసిగిపోయానని చైతన్య అంటున్నాడు.

ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ పోషించిన 'లాల్ సింగ్ చడ్డా' మూవీలో చైతన్య కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విడాకుల గురించి మరోసారి స్పందించాడు. "మేమిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయాం. అదే విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా చెప్పాం. కానీ కొందరు ఏవేవో వార్తలు సృష్టిస్తున్నారు. మేం విడిపోయి ఎవరి జీవితాలతో వారు బిజీగా ఉన్నాం. విడాకులు తీసుకున్నప్పటికీ మాకు ఒకరిపై ఒకరికి గౌరవం ఉంది. 

ఆ ఇంటర్వ్యూలో 'మళ్ళీ మీరు ప్రేమలో పడతారా?' అన్న ప్రశ్నకు "తప్పకుండా పడతాను. భవిష్యత్తులో ఏం జరగనుందో ఎవరికి తెలుసు?. మనిషి జీవించడానికి ఊపిరి ఎంతో అవసరమో ప్రేమ కూడా అంతే అవసరం అని చైతన్య బదులిచ్చాడు. For more information visit Teluguone.com official website

Click here to get more details about Naga Chaitanya words about Samantha

Link to comment
Share on other sites

On 8/2/2022 at 10:57 PM, tennisluvrredux said:

Ippudu aa title tho buddodunnadu.

Ippudu Lal Singh Chaddha hit ayithe aa title kooda Snakechai kottesthada.

emantaru nandamurians

appudu iddaru kalisi gundamma katha remake chestharu 😋

Link to comment
Share on other sites

16 minutes ago, Starblazer said:

appudu iddaru kalisi gundamma katha remake chestharu 😋

Gundamma character ki pawan Kalyan ni teesko mantaru ippudu CPians and DPians

Link to comment
Share on other sites

9 minutes ago, quickgun_murugun said:

Gundamma character ki pawan Kalyan ni teesko mantaru ippudu CPians and DPians

appudu PK fans PK valle movie hit aindi, veelliddaru side characters antarane bhayam kooda undi 😒

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...