Jump to content

Brahmastra wipes out over ₹800 crore wealth of PVR and Inox- Business insider


KGFsutthi

Recommended Posts

14 minutes ago, surfExcel said:

ee bolly gallu enduku intha kashtapadtunnaru oka hit movie kosam.. 

North ppl are outright rejecting their movies after Sushanth Singh death

they encouraged only karthik aryan in bhool boolaya 2 who is not nepo kid

  • Upvote 1
Link to comment
Share on other sites

40 minutes ago, surfExcel said:

ee bolly gallu enduku intha kashtapadtunnaru oka hit movie kosam.. 

Because what's happening for last few months and also upcoming releases. If this runs well they can get buyers for next movies. 

PVR and Inox dropped that much as people see no way out for Bollywood.

 

Link to comment
Share on other sites

Asaluuuu Ranbir Kapoor gadini nammi aaannniii faisalllll elaaa pettaruuuu.

Naaku unnanthaaa brain eee moon da lakiii undadhaaa??? I sometimes get amazed how dumb some bigwigs are....Sanjuuu cinema tharvathaaa anthaaa high scaleee enti raaa eedikiii

Link to comment
Share on other sites

45 minutes ago, KGFsutthi said:

North ppl are outright rejecting their movies after Sushanth Singh death

they encouraged only karthik aryan in bhool boolaya 2 who is not nepo kid

antha unity unda pan parag batch lo nijangane 

  • Upvote 1
Link to comment
Share on other sites

Brahmastra: ‘బ్రహ్మాస్త్ర’ మిక్స్‌డ్‌ టాక్‌.. పీవీఆర్‌, ఐనాక్స్‌ షేర్లు డౌన్‌

pvr.jpg

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత కొంతకాలంగా బాలీవుడ్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొడుతున్నాయి. స్టార్‌ హీరో సినిమాలూ కలెక్షన్లు లేక చతికిలపడుతున్నాయి. ‘బాయ్‌కాట్‌ ట్రెండ్‌’ సైతం సినిమాలపై ఎంతోకొంత ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలోనే ‘బ్రహ్మాస్త్రం’పై బాలీవుడ్‌ గంపెడాశాలు పెట్టుకుంది. రణ్‌బీర్‌ కపూర్‌, అలియా, అమితాబ్, షారుఖ్, నాగార్జున వంటి స్టార్లు ఇందులో నటించడంతో భారీ హైపే వచ్చింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంతో మళ్లీ థియేటర్లు దద్దరిల్లడం ఖాయమన్న అంచనాలూ వెలువడ్డాయి. దీంతో మల్టీప్లెక్సు సంస్థలైన పీవీఆర్‌, ఐనాక్స్‌ లీజర్‌ షేర్లు కొన్ని రోజులుగా ఎగబాకాయి. తీరా శుక్రవారం విడుదలైన ‘బ్రహ్మాస్త్రం’ మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకోవడంతో ఆ ప్రభావం వాటి షేర్లపై పడింది.

అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో భారీగా రాబట్టిన ‘బ్రహ్మాస్త్రం’ అనుకున్న స్థాయిలో లేదంటూ రివ్యూలు వచ్చాయి. తరణ్‌ ఆదర్శ్‌ వంటి సినీ విశ్లేషకులు రెండు స్టార్లు ఇచ్చారు. వీఎఫ్‌ఎక్స్‌ ఉన్నప్పటికీ కంటెంట్‌ అంతంగా లేదని ఈ ఉదయం ఆయన ట్వీట్‌ చేశారు. మిగిలిన సినీ విశ్లేషకులు సైతం మిక్స్‌డ్‌ రివ్యూలు ఇచ్చారు. దీంతో పీవీఆర్‌ షేరు విలువ ఇవాల్టి ట్రేడింగ్‌లో 5 శాతం మేర క్షీణించి 1,833 వద్ద ముగిసింది. ఐనాక్స్‌ షేరు 4.86 శాతం మేర క్షీణించి రూ.494.90 వద్ద స్థిరపడింది. మరోవైపు పీవీఆర్‌, ఐనాక్స్‌ మల్టీప్లెక్స్‌ సంస్థలు విలీనం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో షేర్‌ హోల్డర్ల నుంచి ఆమోదం పొందేందుకు అక్టోబర్‌ 11న సమావేశానికి పీవీఆర్‌ సంస్థ పిలుపునిచ్చింది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...