Jump to content

its ginna time


nuvvu_naakina_paalem

Recommended Posts

  • 1 month later...

manchu-vishnu-interview-about-ginna-movi

మంచు విష్ణు నటించిన చిత్రం 'జిన్నా'. ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి . ఈషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేను స్టార్ రైటర్ కోన వెంకట్ అందించారు. పాయ‌ల్ రాజ్‌పుత్‌, స‌న్నీలియోన్ హీరోయిన్స్‌. దీపావళి సందర్భంగా జిన్నా మూవీని అక్టోబర్ 21న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మంచు విష్ణు మీడియాతో ముచ్చటించారు. 

జిన్నా టైటిల్ పెట్టడానికి గల కారణం ఏంటి?
ఈ సినిమాలో నా కారెక్టర్ పేరు జి.నాగేశ్వరావు. జినా అని పిలిస్తే బాగుండదు. అందుకే జిన్నా అని పెట్టాం. గాలి నాగేశ్వరరావు అయితే.. అందరూ గాలి కబుర్లు అని ఏడిపిస్తుంటారు. అయితే జిన్నా అని పిలవడండని చెబుతాడు. వీడు అప్పు చేసి టెంట్ హౌస్ పెట్టుకుంటాడు. కానీ ఏ పెళ్లికి వెళ్లి టెంట్ వేసినా కూడా ఆ పెళ్లి ఆగిపోద్ది. ఇక అప్పు ఎలా తీర్చుతాడు. అనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాను చేశాను. అయితే టైటిల్ విషయంలో కాంట్రవర్సీ అవుతుందని కొంత మంది ముందు చెప్పారు. కానీ మన ఉద్దేశ్యం మంచిది అయినప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొందామని చెప్పి.. టైటిల్ ఫిక్స్ చేశాం.

జిన్నా సినిమాలో మీకు ఎదురైన సవాల్ ఏంటి?
జిన్నా సినిమా కోసం యాసను నేర్చుకోవడం కష్టంగా అనిపించింది. ఈ సినిమాలోని పాత్ర నా ఒరిజినల్ కారెక్టర్‌లానే ఉంటుంది. పెద్ద తేడా ఉండదు. నా పిల్లలు ఈ సినిమాను చూసినప్పుడు వాళ్లకు ఏ తేడా అనిపించదు. ఎందుకంటే నేను బయట ఎలా ఉంటానో.. ఈ సినిమాలోనూ అలానే ఉంటాను.

ఢీ2 సినిమాను ప్రకటించారు కదా?
శ్రీను వైట్ల గారు, నేను కలిసి చేస్తున్నాం. జనవరి, ఫిబ్రవరిలో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.

 For more information visit Teluguone.com official website

Click here to get more details about manchu vishnu interview about ginna movie

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...