Jump to content

Sitaramam movie chooddamani try chesthey


tennisluvrredux

Recommended Posts

sitaramam17.webp

మ‌ల‌యాళం న‌టుడు దుల్క‌ర్ స‌ల్మాన్‌, మ‌రాఠీ న‌టి మృణాల్ ఠాకూర్‌ను ప్రేమికులుగా చూపిస్తూ హ‌ను రాఘ‌వ‌పూడి డైరెక్ట్ చేసిన 'సీతారామం' మూవీ అంద‌మైన ప్రేమ‌కావ్యంగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డంతో పాటు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కూడా ఘ‌న విజ‌యం సాధించింది. సెప్టెంబ‌ర్ 9న ఓటీటీలో రిలీజ‌య్యాక‌.. దేశ‌వ్యాప్తంగా అనేక‌మంది ఈ సినిమాని చూసి, క్లాసిక్ మూవీగా దానిపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

హిందీలో ఈ మూవీని రీసెంట్‌గా రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ సినిమా యూనిట్ ఓ స‌క్సెస్ మీట్‌ను నిర్వ‌హించింది. అప్పుడు "సీతారామంకు రీమేక్‌ వ‌చ్చే ఛాన్సుందా? వ‌స్తే అందులో ఎవ‌ర్ని చూడాల‌నుకుంటున్నారు?" అనే ప్ర‌శ్న దుల్క‌ర్ స‌ల్మాన్‌కు ఎదురైంది. 

“ఒక చ‌క్క‌ని సినిమా ఆడియెన్స్‌కు త‌ప్ప‌కుండా నచ్చుతుందని ఒక నటుడిగా నాకు తెలుసు. 'సీతారామం' అనేది ఒక ఎపిక్‌. ఇది ఓ క్లాసిక్ అవుతుందని మేం ముందే అనుకున్నాం. మా ప్రయత్నం ప్రేక్షకులను మెప్పిస్తుందా,  లేదా? అనేది మాకు తెలియదు. ఈ సినిమా కోసం మేమెంతో కష్టపడ్డాం. ఈ మూవీపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. ఇది మళ్లీ మళ్లీ తీసే సినిమా అని నేను అనుకోవడం లేదు” అని అభిప్రాయ‌ప‌డ్డాడు దుల్కర్ సల్మాన్. For more information visit Teluguone.com official website

Click here to get more details about Sitaramam movie latest news updates

Link to comment
Share on other sites

  • 3 weeks later...
On 9/13/2022 at 3:43 PM, huma said:

Cinema 30 min taruvaata rasavattaramga maarutundi , Mrunal ochaka sarees vesi kaarpistundi

dani kojja face sudaleka sachhina….cinma lo baledu..bayata baane untadi koncham  aa structure

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...