Jump to content

Godfather - Please positive reviews here


AverageDesiGuy

Recommended Posts

On 10/4/2022 at 8:19 AM, AverageDesiGuy said:

Negative reviews please create one more thread.

sSc_hidingsofa

Movie baganey anipichindi… Rajinikanth kosam raskunna script Siriyo chesademo anipinchindi aa elevations chusinappudu! Dressing style kuda Narasimha second half lo Rajinikanth laga anipichindi 

  • Upvote 1
Link to comment
Share on other sites

god-father-collections-drop.webp

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాదర్' సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో 'ఆచార్య' పరాజయం చేసిన గాయం నుంచి బయటపడొచ్చు అనుకుంటున్న మెగా అభిమానులకు మరోసారి నిరాశ తప్పేలా లేదు. 'గాడ్ ఫాదర్' హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ భారీస్థాయిలో థియేట్రికల్ బిజినెస్ చేసిన కారణంగా.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం కనిపించడంలేదు.

వరల్డ్ వైడ్ గా రూ.91 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ చిత్రం హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే ఇంకా రూ.38 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. కానీ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆరో రోజు(రూ.2.06 కోట్ల షేర్), ఏడో రోజు(రూ.1.33 కోట్ల షేర్) కలెక్ట్ చేసిన దాన్ని బట్టి చూస్తే.. మరో రూ.8-10 కోట్ల షేర్ కి మించి కలెక్ట్ చేసే అవకాశం లేదంటున్నారు. అదే జరిగితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి రూ.25-30 కోట్ల దూరంలో ఆగిపోతుంది. For more information visit Teluguone.com official website

Click here to get more details about Godfather movie collection updates

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...