Jump to content

Boyfriend For Hire Movie review


Telugumoviereviews

Recommended Posts

boyfriend%20for%20hire.webp

'కేరింత', 'మనమంతా', 'ఓ పిట్ట కథ' వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు విశ్వంత్ దుడ్డుంపూడి హీరోగా నటించిన తాజా చిత్రం 'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్'. సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ టీజర్, ట్రైలర్ యూత్ ని ఆకట్టుకున్నాయి. మరి సినిమా కూడా యూత్ ని ఆకట్టుకునేలా ఉందో లేదో రివ్యూలో చూద్దాం.

కథ:
చిన్నప్పటి నుంచి అర్జున్(విశ్వంత్) జీవితంపై అతని బాబాయ్(హర్ష వర్ధన్) ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తను ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా విడాకులు అవ్వడంతో అమ్మాయిలకు దూరంగా ఉండమని చిన్నప్పటి నుంచే అర్జున్ కి నూరి పోస్తుంటాడు బాబాయ్. దానికితోడు అర్జున్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా అతడు అమ్మాయిలకు దూరంగా ఉండేలా చేస్తాయి. అలాంటి అర్జున్, తల్లిదండ్రుల కోసం పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. అయితే వాళ్ళు చూసిన అమ్మాయిని కాకుండా తనకి తగ్గ జోడీని తానే వెతుక్కోవాలని నిర్ణయించుకుంటాడు. తనకి ఎలాంటి అమ్మాయి కావాలి?, ఆమెలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అని తెలుసుకునే క్రమంలో మంచి జాబ్ ని కూడా వదిలేసి 'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్'గా మారతాడు. అసలు అర్జున్ అలా ఎందుకు మారాల్సి వచ్చింది? అతనికి కావాల్సిన లక్షణాలు ఉన్న అమ్మాయి దొరికిందా? దివ్య(మాళవిక సతీశన్) ఎవరు? ఆమె రాకతో అర్జున్  జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది మిగతా కథ.

'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్' అనే ఆలోచన బాగున్నా.. లవ్, కామెడీ, ఎమోషన్ సన్నివేశాలకు స్కోప్ ఉన్నా.. అటు నవ్వించలేక, ఇటు ఏడిపించలేక ఉడికి ఉడకని కిచిడిలా తయారైంది చిత్రం. ప్రథమార్థం కొంతలోకొంత నయం అనుకున్నా, ద్వితీయార్థం మరీ నీరసంగా నడిచింది. For more information visit Teluguone.com official website

Click here to get more details about Boyfriend for Hire movie full review and rating

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...