Jump to content

వాల్తేరు వీరయ్య…చూడడం జరిగింది…

dasari4kntr

Recommended Posts

1 minute ago, dasari4kntr said:

చాలా outdated సినిమా..

చిరంజీవి పాత సినిమాలని ఇష్టపడే నాకు…అసలెక్కలేదు ఈ మూవీ…

ఒకటి రెండు చోట్ల vintage చిరు కనిపించి గ్యాంగ్‌లీడర్ ని గుర్తు చేసినా…అది మూవీ మొత్తానికి సరిపోలేదు…

చిరంజీవి ఒకప్పుడు డాన్స్, ఫైట్స్ , కామెడీ  టైమింగ్ తో తెలుగు సినిమాల్లో ఒక ట్రెండ్ సృష్టించాడు…కానీ ఇప్పుడు వయస్సు రీత్యా అవే చేయడంలో చాలా కష్టపడుతున్నాడు…

చిరంజీవి ఇప్పుడు కొత్తగా సినిమాలు చేసి నిరూపించుకోవల్సింది ఏమీ లేదు…he is already achieved…కనీసం ఇప్పుడు రిటైర్ అయితే తన legacy , తన పేరు అలా చిరస్ధాయిగా ఉండిపోతాయి…అలాకాక ఇంకా సినిమాలు చేస్తే తన పేరుని తనే చెడగొట్టుకున్నట్లు అవుతుంది…

ఒక చిరంజీవి (పాత) అభిమానిగా నాకు అనిపించింది ఇది సినిమా చూసాక…

కసమెరుపు …మేమొక 15+ మంది వెళ్ళాము…ముగ్గురు నలుగురికి కి  సినిమా నచ్చలేదు…మిగతా వాళ్ళు బానే ఉంది అన్నారు…

As expected 😁

  • Haha 1
Link to comment
Share on other sites

43 minutes ago, dasari4kntr said:

చాలా outdated సినిమా..

చిరంజీవి పాత సినిమాలని ఇష్టపడే నాకు…అసలెక్కలేదు ఈ మూవీ…

ఒకటి రెండు చోట్ల vintage చిరు కనిపించి గ్యాంగ్‌లీడర్ ని గుర్తు చేసినా…అది మూవీ మొత్తానికి సరిపోలేదు…

చిరంజీవి ఒకప్పుడు డాన్స్, ఫైట్స్ , కామెడీ  టైమింగ్ తో తెలుగు సినిమాల్లో ఒక ట్రెండ్ సృష్టించాడు…కానీ ఇప్పుడు వయస్సు రీత్యా అవే చేయడంలో చాలా కష్టపడుతున్నాడు…

చిరంజీవి ఇప్పుడు కొత్తగా సినిమాలు చేసి నిరూపించుకోవల్సింది ఏమీ లేదు…he is already achieved…కనీసం ఇప్పుడు రిటైర్ అయితే తన legacy , తన పేరు అలా చిరస్ధాయిగా ఉండిపోతాయి…అలాకాక ఇంకా సినిమాలు చేస్తే తన పేరుని తనే చెడగొట్టుకున్నట్లు అవుతుంది…

ఒక చిరంజీవి (పాత) అభిమానిగా నాకు అనిపించింది ఇది సినిమా చూసాక…

కొసమెరుపు …మేమొక 15+ మంది వెళ్ళాము…ముగ్గురు నలుగురికి కి  సినిమా నచ్చలేదు…మిగతా వాళ్ళు బానే ఉంది అన్నారు…

Cinema evariki nachaledu bro  it's just sankranthi roju oka cinema and respect to chiru in silent wave anthe

  • Upvote 2
Link to comment
Share on other sites

1 minute ago, csrcsr said:

Cinema evariki nachaledu bro  it's just sankranthi roju oka cinema and respect to chiru in silent wave anthe

ettanti rotta teesina moose slavery bathukulu antav anthega *&*

  • Haha 1
Link to comment
Share on other sites

58 minutes ago, dasari4kntr said:

చాలా outdated సినిమా..

చిరంజీవి పాత సినిమాలని ఇష్టపడే నాకు…అసలెక్కలేదు ఈ మూవీ…

ఒకటి రెండు చోట్ల vintage చిరు కనిపించి గ్యాంగ్‌లీడర్ ని గుర్తు చేసినా…అది మూవీ మొత్తానికి సరిపోలేదు…

చిరంజీవి ఒకప్పుడు డాన్స్, ఫైట్స్ , కామెడీ  టైమింగ్ తో తెలుగు సినిమాల్లో ఒక ట్రెండ్ సృష్టించాడు…కానీ ఇప్పుడు వయస్సు రీత్యా అవే చేయడంలో చాలా కష్టపడుతున్నాడు…

చిరంజీవి ఇప్పుడు కొత్తగా సినిమాలు చేసి నిరూపించుకోవల్సింది ఏమీ లేదు…he is already achieved…కనీసం ఇప్పుడు రిటైర్ అయితే తన legacy , తన పేరు అలా చిరస్ధాయిగా ఉండిపోతాయి…అలాకాక ఇంకా సినిమాలు చేస్తే తన పేరుని తనే చెడగొట్టుకున్నట్లు అవుతుంది…

ఒక చిరంజీవి (పాత) అభిమానిగా నాకు అనిపించింది ఇది సినిమా చూసాక…

కొసమెరుపు …మేమొక 15+ మంది వెళ్ళాము…ముగ్గురు నలుగురికి కి  సినిమా నచ్చలేదు…మిగతా వాళ్ళు బానే ఉంది అన్నారు…

genuine review rasinanduku _-_

Link to comment
Share on other sites

9 minutes ago, csrcsr said:

No no there is a difference anno , first day emi leni cinema donation esi tokkadaniki try chesaru ala salvery unte padha gattam kuda hit avalai kada kaledu

Mana thammulu cheisja rachha , disgusting posts chusi ledu inka andsru velali ani velaru

Most chiru fans in this db told its a below avg movje

But vsr racha rod movie no blockbuster, manaki tirugu ledu , etc etc slavery chusi reverse lo families mottam queue kataru

ee db ki antha influence undhi antaava? or even twitter ki? I dont think so.

rajnikanth dhi 'Petta' ani edho rotta cinema ni choosaru for nostalgia tamil vaallu.. telugollu ippudu verayya ni choosaaru.

itley siranjeevi continue aithey, rajni gaadiki pattina gathey vaadiki kooda with 'annathey'.

  • Upvote 1
Link to comment
Share on other sites

1 minute ago, Raven_Rayes said:

ee db ki antha influence undhi antaava? or even twitter ki? I dont think so.

rajnikanth dhi 'Petta' ani edho rotta cinema ni choosaru for nostalgia tamil vaallu.. telugollu ippudu verayya ni choosaaru.

itley siranjeevi continue aithey, rajni gaadiki pattina gathey vaadiki kooda with 'annathey'.

Not db anna db is very minute bayata racha chala, 

Link to comment
Share on other sites

Just now, TuesdayStories said:

MR lo e sankranthi sambaralu chesa anna 3movies dance anni chepu full ga vadesadu - Page 3 - Discussions - Andhrafriends.com

3rd movie entanna?

i thought only two movies released. kompa deesi aa vijay gaadi sendalaam soosaava endhi?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...