Jump to content

టెక్సాస్‌ కాల్పుల ఘటన.. తాటికొండ ఐశ్వర్య రెడ్డి మృతి


JackSeal

Recommended Posts

On 5/8/2023 at 9:36 AM, JackSeal said:

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం అలెన్‌ పట్టణంలో ఓ మాల్‌లో జరిగిన కాల్పుల్లో 8 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో 27 ఏళ్ల తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌కు చెందిన తాటికొండ ఐశ్వర్య రెడ్డి దుండగుల తూటాలకు బలైంది.
ఈమె తండ్రి పేరు నర్సిరెడ్డి. రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు. తల్లి పేరు అరుణ. కూతురు మరణవార్త తెలిసి వీరు శోకసంద్రంలో మునిగిపోయారు. అమెరికాలో స్థిరపడిన అమ్మాయి ఇలా దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

exact date cheptara ah incident di planetrary positions ela vunayo chusukunta 

alage approx time kooda and also location hora check cheddam

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...