Jump to content

Thu denemma mogudi jeevitham !!

FrustratedVuncle

Recommended Posts

27 minutes ago, FrustratedVuncle said:

Kids unna lekapoina drifting is natural. Kids puttaka aada ladies ika bumchik ni picha lite teskutuntaru, magadiki attention ivvatam apestadu. Doesn't matter one kid or 2. 

That's the root cause for most of the problems.

But, if you have only one kid usually I've seen much better relationship and sex life. 

Link to comment
Share on other sites

12 minutes ago, FrustratedVuncle said:

Help adagatam veru, vaduku mingatam veru. Both are not same samara. 

Edo park lo routine ki diff convo untundi ani chinna aasha. anthe kani nenu nippu vaaa 

Chance Rani anta varaku prati code cheppedi idi 

Link to comment
Share on other sites

1 hour ago, ForEverJava said:

Stamina or bongu ..all they want is watch insta reels and how like other enjoy jewelery or hair styles ..watch serials easy ga food available options uber eats or swiggy zomato mogudini ongebettadam..may be occasional chai pedataremo and take care kids home work soemtimes..

But daniki valliche build ups ..during my intermediate in for eamcet coaching..college time lo Maa mom used to wake up at 4:30 am to get my lunch and for on time to go to busstop by 5:15 am and then take care of our needs they used to have so much less sleep they used to so much hardwork..these days women have become dumb lazy and aihasan fharam selfish and arrogant and self centered..I am.npt generalized but considering in USA no company and guys don't have dare enough to breakup with kids responsibility and just some how adjust with these lazy mindset Buffalo kind of ladies ..

Not to insult any women but my majority circle lo I have seen most women like that only especially women come from major cities..I still beleive women grown up in small towns and hard working middle class nundi vachina family ite konchem care about husband and cooking house needs..konchem skin color tellagundi ante chalu inka valla etulu ite Maualuga undavu..

Still I salute some hard working women(very few)  who take care of husband and  take care of  kids needs and take care of husband parents in general balance everything  ..I spit on those women who are self centric and arrogant lazy.. aihasan faram.. serials makeup jewelery insta ..always looking for comforts and forget what ur spouse done for u and zero care towards husband or their parents..

baboiii India lo ippatiki kuda skin color ki entha important istaranteee..

Dallas lo summer lo cricket adatha nenu, manadi pedda color kadu. summer cricket valla pelli time ki natural color kanna inka koncham takkuva kanipincha. ika choodu pelli kuthur side, USA lo tellaga avtaru ga meru koncham color tan ga unnaru ani oka family. ma ammai dorkudu me adrustam manchi color and glamor ani oka family. Tikka mingi me moguds and kids full color kada em velagabedutunnaru extra? desa seva or uddarinchatam lantivi emaina chestunnara ani adiga. debbaki pakkaki mingesaru.

USA lo Desi, makku, and oka tella foris tho dating and bumchiks gatra nadichai life lo. only desi was concerned about color. makku and tella ori only worried about how I treated them and how I behave and how I prioritize things. 

Link to comment
Share on other sites

5 minutes ago, jaathiratnalu said:

Chance Rani anta varaku prati code cheppedi idi 

Adenti vro antha maata anesav. Nijamgane nippu va nenu.

wife ki job vachi vere state lo work cheyalsi vachindi first year. aa time lo pool lo chill ayepudu, bachelor konde gallatho thirugutunapudu kontha mandi non desis chance ichunde. touch kuda cheyyale vaaa, tolded I am married and pathith.

Link to comment
Share on other sites

13 minutes ago, hunkyfunky2 said:

That's the root cause for most of the problems.

But, if you have only one kid usually I've seen much better relationship and sex life. 

one kid or two you will be not alone day time. day mottam anni panulu cheskoni padukone time ki full tired aipotam.

Link to comment
Share on other sites

43 minutes ago, jaathiratnalu said:

Okay bro , Good to know.

Mi wife job chestundi kada , what is wrong in helping . Ikkada ma situation job kuda cheyaru still they do all non sense in addition to your complaints. Still memu arustunana ?? 
 
E week india vellaru, Akkadi nundi kuda maku WFH chestundi na wife na pyna .. 

lol 

Link to comment
Share on other sites

52 minutes ago, jaathiratnalu said:

Okay bro , Good to know.

Mi wife job chestundi kada , what is wrong in helping . Ikkada ma situation job kuda cheyaru still they do all non sense in addition to your complaints. Still memu arustunana ?? 
 
E week india vellaru, Akkadi nundi kuda maku WFH chestundi na wife na pyna .. 

Help ki vaduku dobbataniki difference undi bro. Help pushkalanga chestam intlo.

Venting cheste just oka relief anthe. 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
On 6/8/2023 at 1:15 PM, cameraman said:

US lo 19 years industry ke citizenship lekapothe  ma lanti pilla bacha ki inka dream e nemo

15-16yrs aina batch ki kooda in gc ee dikku ledu nuvvu inka pilla bacha ante nuvvu inka  (assuming pd of >2015 jan ) life time i mean to say before hitting 50 yrs GC chances levu..

naku GC or citizenship vachina most of life USA ki slavery chesina feeling vastundi.. ikkada india lo vachi chooste pratodu life full enjoying malls full of ppl and cars chooste evvadu taggatle illulu chuste anni villas and yearly foregin trips etc.. still somethings are very bad like roadside smells traffic and unorgaanized ppl etc are still bad but i kind of regret not moving back in time .. malls comparative to USA india ones are much better..

atleast 5 ot 6 years lo aina inida lo retire aipovali anipistundi once kids are being kicked out 🙂

Link to comment
Share on other sites

On 6/8/2023 at 11:30 AM, FrustratedVuncle said:

Modalettaru ne yavva. Atha vachi 2weeks prasanthanga undi, ilage 6months continue aipovali anukunna.

brahmanandam.gif

Ninna 2 production issues morning 5am nundi doola teerindi, evening buddodni day care nundi pick cheskoni park lo adipinchi intiki vachi hammayya ani sofa lo kurchunte, papa ni baby sit cheyyi ani cheppi amma kuthullu serials start chesaru. Kaliga kanipiste edsi sastaru veella jimmada. 

Park lo tella aunties, chinna chinna cheddis and shorts lo cute ga, konthamandi parichayam ayyaru buddodni adipistunte. aa okka park excitement thappa very boring phase nadustundi jindagila 2kids tho. Couples with 2 kids when will it getter waaa

wat abt pillolla mudlu kadige part doesnt it cause xcitement to u ani aduguthunna db pajanikam lol 

Link to comment
Share on other sites

3 hours ago, ForEverJava said:

15-16yrs aina batch ki kooda in gc ee dikku ledu nuvvu inka pilla bacha ante nuvvu inka  (assuming pd of >2015 jan ) life time i mean to say before hitting 50 yrs GC chances levu..

naku GC or citizenship vachina most of life USA ki slavery chesina feeling vastundi.. ikkada india lo vachi chooste pratodu life full enjoying malls full of ppl and cars chooste evvadu taggatle illulu chuste anni villas and yearly foregin trips etc.. still somethings are very bad like roadside smells traffic and unorgaanized ppl etc are still bad but i kind of regret not moving back in time .. malls comparative to USA india ones are much better..

atleast 5 ot 6 years lo aina inida lo retire aipovali anipistundi once kids are being kicked out 🙂

correct chepav bro

india lo ma friends kuda chala peaceful ga unnaru.. of course money , lifestyle pakkana pedthe.. mental peace ayithe for sure ekkuva india lo anpisthadhi

Link to comment
Share on other sites

On 6/8/2023 at 12:30 PM, FrustratedVuncle said:

Modalettaru ne yavva. Atha vachi 2weeks prasanthanga undi, ilage 6months continue aipovali anukunna.

brahmanandam.gif

Ninna 2 production issues morning 5am nundi doola teerindi, evening buddodni day care nundi pick cheskoni park lo adipinchi intiki vachi hammayya ani sofa lo kurchunte, papa ni baby sit cheyyi ani cheppi amma kuthullu serials start chesaru. Kaliga kanipiste edsi sastaru veella jimmada. 

Park lo tella aunties, chinna chinna cheddis and shorts lo cute ga, konthamandi parichayam ayyaru buddodni adipistunte. aa okka park excitement thappa very boring phase nadustundi jindagila 2kids tho. Couples with 2 kids when will it getter waaa

edhi emaina nuvvu itta cheyyadam thappu Rajesh baa..should have controlled yourself.

Vijayawada: అల్లుడి చేతిలో అత్త హతం.. వెంటాడి నరికి చంపేశాడు

Eenadu
3–4 minutes

అత్తను అతికిరాతకంగా అల్లుడు నరికి చంపిన ఘటన శనివారం రాత్రి విజయవాడ చిట్టినగర్‌ సమీపంలో పాలఫ్యాక్టరీకి ఆనుకుని ఉన్న చనమోలు వెంకట్రావు వంతెనపై చోటుచేసుకుంది.

Updated : 25 Jun 2023 08:17 IST

త్రుటిలో తప్పించుకున్న మామ

24052023amr8b.jpg

నాగమణి (పాతచిత్రం)

చిట్టినగర్‌, న్యూస్‌టుడే: అత్తను అతికిరాతకంగా అల్లుడు నరికి చంపిన ఘటన శనివారం రాత్రి విజయవాడ చిట్టినగర్‌ సమీపంలో పాలఫ్యాక్టరీకి ఆనుకుని ఉన్న చనమోలు వెంకట్రావు వంతెనపై చోటుచేసుకుంది. తన భార్యను కాపురానికి పంపకుండా విడాకుల కోసం కోర్టులో కేసు వేశారనే అక్కసుతో అతడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది.
వైఎస్‌ఆర్‌ కాలనీ బ్లాక్‌ నంబరు 68లో గోగుల గురుస్వామి, నాగమణి(50) దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఝూన్సీ, లలిత, మణి ముగ్గురు సంతానం. రెండో కుమార్తె లలితకు, ఏకలవ్యనగర్‌కు చెందిన కుంభా రాజేష్‌తో 15 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. ప్రస్తుతం అతడు ఫుడ్‌ కోర్టులోని బిర్యానీ పాయింట్‌లో పని చేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నడిచాయి. ఏడాది కిందట విడాకులు కావాలని లలిత కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. 15 రోజుల కిందట వాయిదాకు వెళ్లారు. మళ్లీ వచ్చే వాయిదాకి విడాకులు ఇచ్చే అవకాశం ఉండటంతో అత్త, మామ కాపురానికి పంపకుండా తన భార్యను సమర్థిస్తున్నారనే అక్కసుతో అల్లుడు రాజేష్‌ వారిపై కక్ష పెంచుకున్నాడు. తన కాపురానికి అత్త అడ్డుపడుతోందని భావించి ఈ హత్యకు పథక రచన చేశాడు.

గురుస్వామి, నాగమణిలు సాయిరాం థియేటర్‌ వద్ద ఉన్న తన పెద్ద కుమార్తె ఝూన్సీ వద్దకు వెళ్లేందుకు శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై కాలనీ నుంచి బయలు దేరారు. అప్పటికే రెక్కీ నిర్వహించిన అల్లుడు రాజేష్‌.. అత్తమామలు వెళ్లడాన్ని గమనించి వెంబడించాడు. వారు చనమోలు వెంకట్రావు వంతెనపై నుంచి వస్తుండగా సరిగ్గా వంతెన పైభాగంలో పాలఫ్యాక్టరీ మలుపు తిరిగే వద్ద నిదానంగా వెళ్లడాన్ని పరిశీలించాడు. ఇదే అదనుగా భావించి తనతో తెచ్చుకున్న కొబ్బరిబొండాల కత్తితో.. ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున అత్త నాగమణి చేతిపై నరికాడు. దీంతో ఒక్కసారిగా అరుస్తూ ఆమె వాహనంపై నుంచి కింద పడింది. వెంటనే మెడపై కర్కశంగా నరకడంతో తీవ్ర రక్తస్రావమై కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందింది.

నిందితుడి పరారీ:  ఈ ఘటనతో మామ గురుస్వామి అక్కడ నుంచి భయంతో పారిపోయాడు. మామను కూడా హత మార్చాలని అల్లుడు వెంబడించినా అతను దొరకలేదు. అనంతరం రాజేష్‌ తన వాహనంతో పరారీ అయ్యాడు. సమాచారం అందుకున్న కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ సీఐ సుబ్రహ్మణ్యం తన సిబ్బందితో ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. నాగమణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు రాజేష్‌ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.

Link to comment
Share on other sites

8 minutes ago, BattalaSathi said:

Ala aiindi flow lo

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...